Hyderabad | అనుకున్నదే జరిగింది.. రాత్రికి రాత్రి హోటల్‌గా మారిన బస్ షెల్టర్
Hyderabad | అనుకున్నదే జరిగింది. ఆర్టీసీ ప్రయాణికులకు సేద తీర్చాల్సిన బోరబండ బస్ టెర్మినల్‌లోని బస్ షెల్టర్ రాత్రికి రాత్రి హోటల్ గా మారింది.
Hyderabad | ఎర్రగడ్డ, మార్చి 5 : అనుకున్నదే జరిగింది. ఆర్టీసీ ప్రయాణికులకు సేద తీర్చాల్సిన బోరబండ బస్ టెర్మినల్‌లోని బస్ షెల్టర్ రాత్రికి రాత్రి హోటల్ గా మారింది. డివిజన్‌కు చెందిన కొందరు ఘనులు రెండు రోజుల క్రితం తమ ఆధీనంలో కి తీసుకున్నారు. షెల్టర్‌కు షెట్టర్‌ను అమర్చి మంగళవారం రాత్రి ఓ వ్యక్తికి అద్దెకు ఇచ్చారు. రూ.5 లక్షలు అడ్వాన్స్.. నెలకు రూ.25 వేలు కిరాయిగా ఒప్పందం కుదిరింది.
షెల్టర్‌ను అద్దెకు తీసుకున్న వ్యక్తి అందులో హోటల్ వ్యాపారం మొదలు పెట్టాడు. కళ్ల ముందు ఇంతగా జరిగినా అటు ఆర్టీసీ వారు, ఇటు బల్దియా కన్నెత్తి చూడకపోవడం.. పలు అనుమానాలకు తావిస్తోంది. గమనించాల్సిన మరొక విషయం ఏమిటంటే.. గత జులై నెలలో బస్ షెల్టర్‌ను ప్రారంభించిన నాయకుల్లో కొందరి ప్రమేయం ఉన్నదని స్థానికంగా వినిపిస్తుంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పేద విద్యార్థిని వైద్య విద్యకు ఆర్థిక చేయూత
Shamonda Virus: షామోండా వైరస్‌తో మనుషులకు, పశువులకు రిస్క్ ఏంటి ?
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
Multi Starrer | 40 ఏళ్ల నిరీక్షణకు తెర పడనుందా .. రజినీకాంత్–కమల్ హాసన్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్!
Scene | సూర్య ‘సీన్’ చిత్రంలో విలన్‌గా నస్లేన్.. గ్లింప్స్ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

