Rains | హైదరాబాద్‌లో వర్షాలు తగ్గుముఖం.. రెండు, మూడు రోజులు ఇదే పరిస్థితి..
Rains | వారం రోజుల పాటు హైదరాబాద్ నగరంలో వానలు దంచికొట్టిన సంగతి తెలిసిందే. నిన్న కూడా హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. ఇక సోమవారం వర్షాలు తగ్గుముఖం పట్టాయి. అక్కడక్కడ మోస్తరు వర్షం కురిసింది.
Rains | హైదరాబాద్ : వారం రోజుల పాటు హైదరాబాద్ నగరంలో వానలు దంచికొట్టిన సంగతి తెలిసిందే. నిన్న కూడా హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. ఇక సోమవారం వర్షాలు తగ్గుముఖం పట్టాయి. అక్కడక్కడ మోస్తరు వర్షం కురిసింది. రాబోయే రెండు, మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ అధికారులు వెల్లడించారు.
గత వారం 24 డిగ్రీల నుంచి 26 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదు కాగా, సోమవారం నగరంలో 30.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. మంగళవారం నుంచి నగరంలో వర్షాలు కురిసే అవకాశం లేదని అధికారులు పేర్కొన్నారు. ఒకట్రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- Dry Weather
- Hyderabad
- Rains
- TSDPS
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

