మందుబాబుల వీరంగం.. ఎస్ఐని కారుతో ఢీకొట్టి..
Himayat nagar | హైదరాబాద్‌లో మందుబాబులు వీరంగం సృష్టించారు. హిమాయత్‌నగర్‌లో విధుల్లో ఉన్న ఓ ఎస్ఐని తమ కారుతో ఢీకొట్టారు. దీంతో అతని కాలు విరిగిపోయింది. ఎస్ఐ నరేశ్ విధుల్లో భాగంగా
హైదరాబాద్: రాజధాని హైదరాబాద్‌లో మందుబాబులు వీరంగం సృష్టించారు. హిమాయత్‌నగర్‌లో విధుల్లో ఉన్న ఓ ఎస్ఐని తమ కారుతో ఢీకొట్టారు. దీంతో అతని కాలు విరిగిపోయింది. ఎస్ఐ నరేశ్ విధుల్లో భాగంగా శనివారం రాత్రి తన సిబ్బందితో కలిసి హిమాయత్‌నగర్ చౌరస్తాలో వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అటుగా వచ్చిన ఓ కారును ఆపడానికి ప్రయత్నించాడు. అది గమనించిన మందుబాబులు కారును ఆపకుండా ఎస్ఐని ఢీకొట్టారు.
దీంతో నరేశ్ కుడికాలు విరిగిపోయింది. సహచరులు వెంటనే ఆయనను నాంపల్లి కేర్ దవాఖానకు తరలించారు. మందుబాబులను రాంనగర్‌కు చెందిన చంద్రశేఖర్, యశ్వంత్గా గుర్తించారు. వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

