రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ మృతి
మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. మంగళవారం ఉదయం తెల్లవారుజామున పటాన్చెరు నుంచి మేడ్చల్ వైపు వస్తున్న డీసీఎం వాహనం సుతారిగూడ వద్ద ఆగి ఉన్న కంటైనర్‌ను ఢీకొట్టింది.
మేడ్చల్, జూన్ 25: మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. మంగళవారం ఉదయం తెల్లవారుజామున పటాన్చెరు నుంచి మేడ్చల్ వైపు వస్తున్న డీసీఎం వాహనం సుతారిగూడ వద్ద ఆగి ఉన్న కంటైనర్‌ను ఢీకొట్టింది. దీంతో డీసీఎం డ్రైవర్ వాహనం దిగి పరిశీలిస్తుండగా.. మరో కంటైనర్ వచ్చి డ్రైవర్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో డీసీఎం డ్రైవర్ రవికుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

