సోలార్ వెలుగుల్లో సైకిల్ ట్రాక్
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సోలార్ రూఫ్ ట్రాక్ సైకిల్ ట్రాక్‌లో విద్యుత్ దీపాలు వెలిగే ప్రక్రియపై ట్రయల్ రన్‌ను హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అధికారులు మంగళవారం చేపట్టారు.
- ట్రయల్ రన్ చేపట్టిన అధికారులు
సిటీబ్యూరో, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సోలార్ రూఫ్ ట్రాక్ సైకిల్ ట్రాక్‌లో విద్యుత్ దీపాలు వెలిగే ప్రక్రియపై ట్రయల్ రన్‌ను హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అధికారులు మంగళవారం చేపట్టారు. రెండు మార్గాల్లో మొత్తం 23 కి.మీ మేర నిర్మిస్తున్న సోలార్ రూఫ్ ట్రాక్ సైకిల్ ట్రాక్‌పై సోలార్ ప్యానల్ బిగించి విద్యుత్ ఉత్పత్తి పనితీరును, విద్యుత్ దీపాలు వెలిగిలే ప్రక్రియను పరిశీలిస్తున్నట్లు హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్ కుమార్ ట్విట్టర్లో పేర్కొన్నారు. సోలార్ విద్యుత్‌తో వెలుగుతున్న లైట్లతో కనిపిస్తున్న సైకిల్ ట్రాక్ ఫొటోలను ట్విట్ చేశారు. అన్ని పనులు పూర్తి చేసి సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభిస్తామని తెలిపారు.
ఐటీ కారిడార్‌లోని ఔటర్ రింగు రోడ్డు వెంబడి నిర్మించిన సోలార్ రూఫ్ ట్రాక్ సైకిల్ ట్రాక్‌లో విద్యుత్ దీపాలు వెలిగే ప్రక్రియపై ట్రయల్ రన్ చేపట్టిన అధికారులు
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

