ఓఎల్ఎక్స్లో మోసాలు..సైబర్ చీటర్ అరెస్ట్

కుత్బుల్లాపూర్, మే 3 : ఓఎల్ఎక్స్లో ప్రకటలు పెట్టి మోసాలకు పాల్పడుతున్న సైబర్ చీటర్‌ను పేట్‌బషీరాబాద్ పోలీసులు అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుచిత్రలోని కృష్ణమూర్తినగర్ కాలనీకి చెందిన ఇవాన్రాజ్ ఏప్రిల్ 20న ఓఎల్ఎక్స్లో ఓ వస్తువు విక్రయానికి పెట్టిన ప్రకటనను చూసి.. అందులోని నంబర్‌ను సంప్రదించాడు.. అవతలి నుంచి రంజిత్‌రెడ్డి అనే యువకుడు మాట్లాడి.. వస్తువును విక్రయిస్తానని చెప్పి.. అడ్వాన్స్‌గా రూ.15వేలు పంపించాలని చెప్పగా అతను పంపించాడు. ఆ తర్వాత మరో రూ.6,500 పంపించాడు.. ఎంతకీ వస్తువు రాకపోవడంతో రంజిత్‌రెడ్డికి ఫోన్‌చేయగా ఎలాంటి సమాధానం లేదు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు దర్యాప్తు చేపట్టి నిందితుడు రంజిత్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతడిది ఏపీ, విజయనగరం అని.. ప్ర స్తుతం బాగ్‌అంబర్‌పేటలో ఉంటున్నాడని తేలింది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- cyber fraud
- fraud case
- olx
RELATED ARTICLES
తాజా వార్తలు
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

