Home
Hyderabad
Congress Leader Allegedly Attacks Welfare Association Secretary With Steel Water Bottle In Dundigal
కాంగ్రెస్ నేత దౌర్జన్యం
సూరారం లక్ష్మీనగర్‌కు సంబంధించిన సంక్షేమ సంఘం ఎన్నికలు ఈ ఏడాది జూలైలో సంక్షేమ సంఘం ఎన్నికలు జరిగాయి.
- సంక్షేమ సంఘం కార్యదర్శిపై బూతుపురాణం
- స్టీల్ వాటర్ బాటిల్‌తో అకారణంగా దాడి
దుండిగల్: సూరారం లక్ష్మీనగర్‌కు సంబంధించిన సంక్షేమ సంఘం ఎన్నికలు ఈ ఏడాది జూలైలో సంక్షేమ సంఘం ఎన్నికలు జరిగాయి. అమృతరెడ్డి అనే మహిళ అధ్యక్షురాలిగా, హరిశంకర్‌రావు అనే వ్యక్తి ప్రధానకార్యదర్శిగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ నేత పోరెడ్డి కార్తిక్‌రెడ్డి (27) ప్రధాన కార్యదర్శి పదవికి పోటీచేసి ఓడిపోయాడు.
ఈ క్రమంలో గతంలో జరిగిన సంక్షేమ సంఘం మీటింగ్‌లో హరిశంకర్‌రావు, కార్తిక్రెడ్డిల మధ్య ఘర్షణ జరిగింది. దీనిని మనసులో పెట్టుకున్న కార్తిక్‌రెడ్డి గురువారం లక్ష్మీనగర్ సంక్షేమ సంఘం అధ్యక్షురాలు అమృతరెడ్డి ఇంట్లో కమిటీ సభ్యులందరూ సమావేశం అవ్వగా, హరిశంకర్‌రావును బండబూతులు తిడుతూ.. కార్తిక్‌రెడ్డి స్టీల్ వాటర్ బాటిల్‌తో దాడికి పాల్పడ్డాడు. కార్తిక్రెడ్డిపై పలు కేసులను నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ బాలరాజు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

