డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి
డ్రగ్స్‌కు అలవాటుపడుతున్న యువత తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నదని ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ అనిల్‌కుమార్ అన్నారు. మెడికల్, ఇంజినీరింగ్ విద్యార్థులు ఈ డ్రగ్స్ మహమ్మారిని తమ దరిదాపుల్లోకి కూడా రానీయకుండా జాగ్రత్త పడాలన్నారు.
- ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ అనిల్‌కుమార్
అమీర్‌పేట, జూలై 19: డ్రగ్స్‌కు అలవాటుపడుతున్న యువత తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నదని ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ అనిల్‌కుమార్ అన్నారు. మెడికల్, ఇంజినీరింగ్ విద్యార్థులు ఈ డ్రగ్స్ మహమ్మారిని తమ దరిదాపుల్లోకి కూడా రానీయకుండా జాగ్రత్త పడాలన్నారు. శుక్రవారం ఈఎస్ఐసీ వైద్య కళాశాలలో వైద్య విద్యార్థులకు డ్రగ్స్ వినియోగం వల్ల వచ్చే అనర్థాలపై ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ అనిల్‌కుమార్ ఆధ్వర్యంలో అవగాహన శిబిరం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో కొత్తగా అమల్లోకి వచ్చిన చట్టాలతో డ్రగ్స్ విక్రయిస్తున్నా, వినియోగించినా, నిల్వ ఉంచినా, రవాణా చేసినా, చివరికి ఆ ప్రాంగణానికి చెందిన వ్యక్తి అయినా కేసు తీవ్రంగా ఉంటుందని వివరించారు. విద్యార్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉండాలన్నారు. ఎవరికైనా డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే అధికారులకు తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైద్య కళాశాల డీన్ కుమార్ చౌహాన్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shashi Tharoor | ‘నన్నడిగితే ఎలా.. నేనేం ట్రావెల్ ఏజంట్‌ను కాదు’.. రాహుల్‌గాంధీ ఫారిన్ టూర్‌పై శశిథరూర్..!
అతిగా మద్యం సేవించి వ్యక్తి మృతి
Obesity | 2050 నాటికి ప్రతి ముగ్గురు భారతీయుల్లో ఒకరికి ఊబకాయం.. చర్యలు తప్పనిసరి అంటున్న సంస్థలు..
Car Accident | స్కూటీని తప్పించబోయి చెట్టును ఢీకొట్టిన కారు
Road Accident | స్కూటీని తప్పించబోయి చెట్టును ఢీ కొట్టిన కారు..ఆరుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?

