Home
Hyderabad
Collector Anudeep Durishetti Said That Government School Students Should Not Be Affected By Drugs
ఇకపై విద్యార్థులకు డ్రగ్స్‌పై బోధన!
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు మాదకద్రవ్యాల బారిన పడకుండా హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశారు. టీచర్లతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విద్యార్థుల కదలికలపై దృష్టి సారించేలా సూచనలు చేశారు.
సిటీబ్యూరో: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు మాదకద్రవ్యాల బారిన పడకుండా హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశారు. టీచర్లతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విద్యార్థుల కదలికలపై దృష్టి సారించేలా సూచనలు చేశారు.
ఇకపై పాఠాశాలల్లోనూ డ్రగ్స్‌పై అవగాహన కల్పించే సిలబస్‌ను రూపొందించేలా చర్యలు చేపట్టారు. అలాగే పాఠశాలలకు వంద మీటర్ల దూరంలో ఏ పాన్ డబ్బాలు ఉన్నా.. మద్యం షాపులున్నా వాటిని తొలిగించేందుకు సైతం కలెక్టర్ రిపోర్ట్ రెడీ చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

