MLA Gopinath | పేదలకు అండగా ఉంటా : ఎమ్మెల్యే గోపీనాథ్
MLA Gopinath | పేద ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని జూబ్లీహిల్స్(Jubilee Hills) ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్( MLA Gopinath) అన్నారు. గురువారం వెంగళరావునగర్ డివిజన్,షేక్ పేట్ డివిజన్ లకు సంబంధించిన ఐదుగురు లబ్దిదారులకు సీఎంఆర్ ఎఫ్ చెక్కులను(CMRF checks) ఆయన పంపిణీ చేశారు.
వెంగళరావునగర్, ఆగస్టు 22 : పేద ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని జూబ్లీహిల్స్(Jubilee Hills) ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్( MLA Gopinath) అన్నారు. గురువారం వెంగళరావునగర్ డివిజన్,షేక్ పేట్ డివిజన్ లకు సంబంధించిన ఐదుగురు లబ్దిదారులకు సీఎంఆర్ ఎఫ్ చెక్కులను(CMRF checks) ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మాట్లాడుతూ..పేదలకు ఏ కష్టమొచ్చినా తాను అండగా నిలబడతానని పేర్కొన్నారు.
నియోజక అభివృద్ధికి ఎంతో కృషి చేశానని, భవిష్యత్‌లో మరింత అభివృద్ధి చేసేందుకు అందరూ సహకరించాలన్నారు. రాజకీయాలకు అతీతంగా నియోజక అభివృద్ధికి అందరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Also :
Demonte Colony 3 | డెమోంటే కాలనీ 3 కూడా వచ్చేస్తుంది.. అప్పుడే విడుదల టైం కూడా ఫిక్స్
Kalki 2898 AD | పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ప్రభాస్ కల్కి 2898 ఏడీ.. ఏఏ భాషల్లోనంటే..?
Vishwambhara | చిరంజీవి బర్త్ డే స్పెషల్.. త్రిశూలంతో విశ్వంభర లుక్ వైరల్
Nani | ప్రభాస్‌పై కామెంట్స్‌తో పాపులర్.. అర్షద్ వర్షి వివాదంపై నాని
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vishwak Sen | ఫ్యాన్స్ మీట్ వివాదంపై మరోసారి స్పందించిన విశ్వక్ సేన్.. ఆ రోజు జరిగిన తప్పుకు క్షమాపణలు!
Sir Patrick Stewart | హాలీవుడ్లో తీవ్ర విషాదం.. దిగ్గజ నటుడు సర్ పాట్రిక్ స్టీవర్ట్ కన్నుమూత
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ‘స్నేక్స్ అండ్ ల్యాడర్స్’ టాస్క్.. నామినేషన్స్‌లో ఆరుగురు!
BTech Admissions | ఇంజినీరింగ్ చదువుకు తగ్గుతున్న క్రేజ్.. భారీగా తగ్గుతున్న బీటెక్ అడ్మిషన్లు
Israel Results | ఇజ్రాయెల్‌లో తుది ఫలితాలు వెల్లడి.. ఏ పార్టీకీ దక్కని మెజారిటీ.. ప్రభుత్వ ఏర్పాటు అసాధ్యమేనా..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

