HomeHyderabadCm Kcr Inspected The Public Meeting Arrangements Along With Mlc Shambhipurraju And Minister Chamkura Mallareddy
సీఎం కేసీఆర్ బహిరంగసభ ఏర్పాట్లు పరిశీలన..
సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో బుధవారం మేడ్చల్ పట్టణంలో జరుగనున్న ప్రజా ఆశీర్వాద బహిరంగసభ ఏర్పాట్లును ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు మంగళవారం రాష్ట్ర కార్మిక ఉపాధికల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డితో కలిసి పరిశీలించారు.