యూసుఫ్‌గూడలో మైనర్లకు సిగరెట్ల విక్రయం.. ఇద్దరిపై కేసు నమోదు
మైనర్లకు సిగరెట్లను విక్రయిస్తున్న ఇద్దరు కిరాణాషాపు నిర్వాహకులపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. గంధం ప్రమీల మైనర్లకు సిగరెట్లు విక్రయిస్తుండగా పోలీసులు ఆమెను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆమెపై కేసు నమోదు చేశారు. షాపులో నుంచి రూ.6వేల విలువైన సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు.
బంజారాహిల్స్, ఫిబ్రవరి 22: మైనర్లకు సిగరెట్లను విక్రయిస్తున్న ఇద్దరు కిరాణాషాపు నిర్వాహకులపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. యూసుఫ్‌గూడ సమీపంలోని వెంకటగిరిలో ఉన్న పలు కిరాణాషాపుల్లో మైనర్లకు సిగరెట్లను అమ్ముతున్నారంటూ సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు నిఘా పెట్టారు. వెంకటగిరి ఎస్బీఐ ముందు కిరాణాషాపు నిర్వాహకురాలు గంధం ప్రమీల మైనర్లకు సిగరెట్లు విక్రయిస్తుండగా పోలీసులు ఆమెను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆమెపై కేసు నమోదు చేశారు. షాపులో నుంచి రూ.6వేల విలువైన సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు.
అదే ప్రాంతంలో కిరాణాషాపు నిర్వహిస్తున్న వెంకటేశ్వర్రావు అనే వ్యక్తి కూడా మైనర్లకు సిగరెట్లు విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అతనిపై కూడా కేసు నమోదు చేశారు. రూ.3వేల విలువైన సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- cigarette
- Local news
- minors
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajeev Kanakala | ఎన్టీఆర్ అప్పుడే స్టార్ అవుతాడని చెప్పా, 25 ఏళ్లు గడిచినా మారలేదు.. రాజీవ్ కనకాల ఆసక్తికర వ్యాఖ్యలు!
Dakshinamukhi Anjaneya Swamy | పార్డి (కె) గ్రామంలో ముగిసిన అఖండ హరినామ తాళ సప్తహ వేడుకలు
Mokshagna | మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై క్రేజీ అప్డేట్.. దర్శకత్వ బాధ్యతలు వశిష్ఠకే, జనవరి చివరి నుంచి షూటింగ్..
Firecrackers History | దీపావళికి బాణసంచా ఎలా వచ్చింది? చైనా నుంచి భారత్‌కు టపాసుల ప్రయాణం ఇదే!
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

