Osmania University | ఓయూలో ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మ దహనం
Osmania University | ప్రధాని నరేంద్రమోదీ(PM Narendra Modi) దిష్టిబొమ్మను ఉస్మానియా యూనివర్సిటీ(Osmania University) ఆర్ట్స్ కళాశాల ఆవరణలో విద్యార్థి నాయకులు సోమవారం దహనం(Burning effigy) చేశారు.
ఉస్మానియా యూనివర్సిటీ, ఏప్రిల్ 29: రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న ప్రధాని నరేంద్రమోదీ(PM Narendra Modi) దిష్టిబొమ్మను ఉస్మానియా యూనివర్సిటీ(Osmania University) ఆర్ట్స్ కళాశాల ఆవరణలో విద్యార్థి నాయకులు సోమవారం దహనం(Burning effigy) చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ ..ఆర్ఎస్ఎస్, బీజేపీలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా విధానాలను అవలంబిస్తున్నాయని మండిపడ్డారు.
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. రాజ్యాంగాన్ని మార్చాలని ప్రయత్నిస్తూ మోదీ, అమిత్‌షాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు వెంకట్ నాయక్, వలిగొండ నరసింహ, ఈశ్వర్, అజయ్, రఫీ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanuman Ansh | ఓటీటీలోకి రూ.440 కోట్ల బ్లాక్‌బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ తేదీ ఖరారు!
Revanth Reddy | రేవంత్‌ను కలిసిన ఆంధ్రా అభిమాని.. ఏపీకి నీళ్లు వదిలినందుకు కృతజ్ఞతగా వచ్చాడని సెటైర్లు
Voter List | తెలంగాణ ఓటర్లకు ఎన్నికల సంఘం మరో ఛాన్స్.. ఓటు కోసం ఈ తేదీలోగా దరఖాస్తు చేసుకోండి!
IND vs NZ 2nd ODI | వర్షం కారణంగా 47 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గిల్
Scene | తెలుగులో ‘సీన్’కు నిరాశాజనక ఆరంభం.. తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

