సమరభేరికి సన్నద్ధం
కాంగ్రెస్ ప్రభుత్వ 1,000 రోజుల వైఫల్య పాలనపై బీఆర్ఎస్ సమరభేరికి నేతలందరూ సిద్ధ్దమవుతున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ పిలుపుతో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో కార్యాచరణకు ప్రణాళికలను రూపొందిస్తున్నారు.
- కాంగ్రెస్ వెయ్యి రోజుల వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ
- ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు నేతృత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సమావేశం
మేడ్చల్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వ 1,000 రోజుల వైఫల్య పాలనపై బీఆర్ఎస్ సమరభేరికి నేతలందరూ సిద్ధ్దమవుతున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ పిలుపుతో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో కార్యాచరణకు ప్రణాళికలను రూపొందిస్తున్నారు.
జిల్లాలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శనివారం పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు.. ఎమ్మెల్యేలు చామకూర మల్లారెడ్డి, మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానంద్, మర్రి రాజశేఖర్‌రెడ్డి, బండారి లక్ష్మారెడ్డి తదితరులతో సమవేశమయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనుల పరిస్థితి, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాలపై సమావేశంలో చర్చించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

