ప్రభుత్వ వైద్యుల సేవలు వెలకట్టలేనివి

సుల్తాన్‌బజార్/సిటీబ్యూరో, జూలై 17 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ దవాఖానల్లో పేద రోగులకు విశేషమైన సేవలను అందిస్తున్న వైద్యుల సేవలు వెలకట్టలేనివని మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ పేర్కొన్నారు. శనివారం ఈఎన్టీ దవాఖాన ఆడిటోరియంలో హెచ్ఆర్డీఏ ఆధ్వర్యంలో దవాఖానలోని వైద్యులకు,ఎస్‌ఆర్‌లకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన డీఎంఈ రమేశ్‌రెడ్డితో కలిసి సూపరింటెండెంట్ డాక్టర్ తాటి శంకర్, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ రవిశంకర్ ప్రజాపతి ,ప్రొఫెసర్, సీనియర్ రెసిండెంట్,పీజీలకు శాలువా మెమోంటోతో ఘనం గా సన్మానించారు.కార్యక్రమంలో హెచ్ఆర్డీఏ ప్రతినిధులు జి.శ్రీనివాస్, నిమ్స్ హెచ్‌వోడీ భూషణ్,హెల్త్ కేర్ రిఫార్మ్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ మహేశ్, డాక్టర్ శ్రీనివాస్, కోశాధికారి డాక్టర్ ఆనంద్ పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- boora narsaiah goud
RELATED ARTICLES
తాజా వార్తలు
మద్యం తాగేందుకు వెళ్లి.. విద్యుదాఘాతంతో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబం’ జోరు.. 24 గంటల్లోనే 2.14 లక్షలకు పైగా టికెట్లు అమ్మకం!
One Lakh Crore | నెలకు రూ.10వేల జీతం.. కానీ బ్యాంక్ అకౌంట్లో లక్ష కోట్లు.. చివరకు షాక్!
Rajeev Kanakala | ‘డ్రాగన్’తో ఎన్టీఆర్ అభిమానులు రెండు కాలర్లు ఎగరేయడం ఖాయం.. రాజీవ్ కనకాల ఆసక్తికర వ్యాఖ్యలు!
Traffic Challan | ఫుట్‌పాత్‌పై బైక్ నడిపితే రూ.5 వేలు.. వన్‌వేలో వెళ్తే రూ.10 వేల ఫైన్? బెంగళూరులో కఠినంగా ట్రాఫిక్ రూల్స్!!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

