Income Tax Office | ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసుకు బాంబు బెదిరింపు..!
Income Tax Office | హైదరాబాద్‌లో బాంబు కలకలం సృష్టించింది. నాంపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఆదాయపు పన్ను కార్యాలయం (IT Towers)లో ఉన్నట్లు సోమవారం డయల్ 100 నంబర్‌కు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు.
Income Tax Office | హైదరాబాద్‌లో బాంబు కలకలం సృష్టించింది. నాంపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఆదాయపు పన్ను కార్యాలయం (IT Towers)లో ఉన్నట్లు సోమవారం డయల్ 100 నంబర్‌కు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. దాంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే ఐటీ టవర్స్‌కు చేరుకున్నారు. కార్యాలయంలోని సిబ్బందిని బయటకు పంపించి బాంబు స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. బాంబు డిస్పోజల్ స్క్వాడ్, పోలీస్ జాగిలాలు, మెటల్ డిటెక్టర్ల సాయంతో అణువణువునా గాలింపు చేపట్టారు. చివరకు ఎక్కడా బాంబు కనిపించకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఎవరో ఆకతాయి పనిగా పోలీసులు భావిస్తున్నారు. అలాగే బషీర్‌బాగ్‌లోని ఆయకర్ భవన్‌లోనూ పోలీసులు బాంబు స్క్వాడ్ తనిఖీలు నిర్వహించాయి.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

