రాచకొండ కమిషనరేట్ పరిధిలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్
వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే | వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే సందర్భంగా రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని నాగారంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు

హైదరాబాద్ : వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే సందర్భంగా రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని నాగారంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించారు. ఈ క్యాంపును సీపీ మహేశ్ భగవత్ ప్రారంభించి, రక్తదానం చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ఇతరుల ప్రాణాలను రక్షించేందుకు రక్తం దానం చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలన్నారు. తలసేమియా రోగులకు, అత్యవసర, ప్రమాద బాధితులకు రక్తదానం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి డీసీపీ రక్షితతో పాటు పలువురు పోలీసులు పాల్గొన్నారు.

Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

