HomeHyderabadBjp Leader Swami Goud Injured In Road Accidents
రోడ్డు ప్రమాదంలో స్వామిగౌడ్కు గాయాలు
రోడ్డు ప్రమాదంలో మాజీ శాసనమండలి చైర్మన్, బీజేపీ నేత స్వామి గౌడ్ గాయపడ్డారు. శనివారం తిరంగా యాత్రలో భాగంగా వివిధ ప్రాంతాల్లో పర్యటించి.. ఇంటికి వెళ్తుండగా, బైక్ స్కిడ్ అయ్యింది
బండ్లగూడ : రోడ్డు ప్రమాదంలో మాజీ శాసనమండలి చైర్మన్, బీజేపీ నేత స్వామి గౌడ్ గాయపడ్డారు. శనివారం తిరంగా యాత్రలో భాగంగా వివిధ ప్రాంతాల్లో పర్యటించి.. ఇంటికి వెళ్తుండగా, బైక్ స్కిడ్ అయ్యింది.