Transport Department | బండ్లగూడ రవాణా శాఖ కార్యాలయంలో భారీగా అక్రమ వసూళ్ల దందా.. వైరల్ వీడియో
Transport Department | బండ్లగూడ రవాణా శాఖ కార్యాలయంలో అక్రమ వసూళ్ల దందా యథేచ్ఛగా కొనసాగుతున్నది.
Transport Department | బండ్లగూడ రవాణా శాఖ కార్యాలయంలో అక్రమ వసూళ్ల దందా యథేచ్ఛగా కొనసాగుతున్నది. వాణా శాఖలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న అరుణ్ భారీగా నగదు వసూలు చేస్తున్నారంటూ అతడిపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో కార్యాలయంలోనిలైసెన్స్ జారీ సెక్షన్లో 500 రూపాయల నోట్లను అరుణ్ లెక్కపడుతున్న సమయంలో ఓ వాహనదారుడు సీక్రెట్ గా వీడియో తీశాడు. అది సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అంత పెద్ద మొత్తంలో డబ్బులు ఎలా వచ్చాయి ? ఎవరికి సంబంధించిన డబ్బులు అనే విషయంపై ఆరా తీస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahabubnagar | యువకుల కార్ల రేసింగ్ సరదా.. మహిళ ప్రాణం బలి!
Saluru | ఎన్నికల కోసం పెళ్లి.. చివరికి సీటు జనసేనకు! టీడీపీ నేతకు షాక్ మీద షాక్!
రూ.280 కోట్ల పనులకు మోక్షమెప్పుడో.. రోడ్ల పనుల డిమాండ్‌తో మక్తల్–నారాయణపేట రహదారిపై చిట్టెం పాదయాత్ర..
Ranabaali | ‘రణబాలి’ ఫస్ట్ డే కలెక్షన్స్.. విజయ్ దేవరకొండకు ఈ చిత్రంతోను నిరాశేనా ..!
Chiranjeevi | చిరంజీవి సాయం.. సెన్సార్ చిక్కుల నుంచి బయటపడిన ‘కామ్రేడ్ కల్యాణ్’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

