Hyderabad | నాలాలో మొసలి పిల్ల.. భయాందోళనకు గురైన చింతల్‌బస్తీ వాసులు..
Hyderabad | హైదరాబాద్ నగరంలో మొసలి పిల్లల కలకలం సృష్టించింది. నాలాలో కొట్టుకువచ్చిన మొసలి పిల్లను చూసి జనం భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన ఖైరతాబాద్‌లోని ఆనంద్‌నగర్ - చింతల్‌బస్తీ మధ్య కొత్తగా నిర్మిస్తున్న వంతెన వద్ద మొసలి పిల్ల ప్రత్యక్ష్యమైంది.
Hyderabad | హైదరాబాద్ నగరంలో మొసలి పిల్లల కలకలం సృష్టించింది. నాలాలో కొట్టుకువచ్చిన మొసలి పిల్లను చూసి జనం భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన ఖైరతాబాద్‌లోని ఆనంద్‌నగర్ – చింతల్‌బస్తీ మధ్య కొత్తగా నిర్మిస్తున్న వంతెన వద్ద మొసలి పిల్ల ప్రత్యక్ష్యమైంది. అయితే, బుధవారం సాయత్రం భారీ వర్షం కురిసింది. వరదకు బల్కాపూర్ నాలాలో ఉధృతి పెరగడంతో కొట్టుకు వచ్చినట్లు భావిస్తున్నారు. అయితే, నాలాలో ఒక్కసారిగా మొసలిని చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అయితే, సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మొసలిని పరిశీలించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

