హామీల అమలెప్పుడు?
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చినట్టు ప్రతీ ఆటో డ్రైవర్‌కు ఏడాదికి రూ.12వేలు ఇవ్వాల్సిందేనని బీఎంఎస్ ఆటో యూనియన్ హెచ్చరించింది. ఉచిత బస్సుతో ఆటోవాలాల జీవనోపాధి దెబ్బతీసిన ప్రభుత్వం వారిని ఆదుకునే చర్యలు చేపట్టలేదని బీఎంఎస్ నాయకులు విమర్శించారు.
- నేడు ఆటో డ్రైవర్ల ధర్నా
సిటీబ్యూరో, మే 4 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చినట్టు ప్రతీ ఆటో డ్రైవర్‌కు ఏడాదికి రూ.12వేలు ఇవ్వాల్సిందేనని బీఎంఎస్ ఆటో యూనియన్ హెచ్చరించింది. ఉచిత బస్సుతో ఆటోవాలాల జీవనోపాధి దెబ్బతీసిన ప్రభుత్వం వారిని ఆదుకునే చర్యలు చేపట్టలేదని బీఎంఎస్ నాయకులు విమర్శించారు.
మూడేండ్లు గడిచినా.. హామీలు అమలు చేయకపోవడంతో మంగళవారం ఇందిరాపార్క్‌లో ఉదయం 11 గంటల నుంచి భారీ ధర్నా చేపట్టనున్నట్టు బీఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. పెంటయ్య గౌడ్ చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ రవాణా కార్మికులు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 150కి పైగా ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయి ఆర్థిక సమస్యలు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారిని ఆదుకునే చర్యలు ప్రభుత్వం ఇప్పటికీ చేపట్టకపోవడం బాధాకరమన్నారు. ఆటో డ్రైవర్లను ఆదుకునే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు రావాలని కోరారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మురుసు తుఫాన్ బాధిత రైతులను తక్షణమే ఆదుకోవాలి
Manne Krishank | రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల్‌రెడ్డికి మెమొరీ లాస్.. అందుకే ఇన్‌కం ట్యాక్స్ కట్టలేదట: మన్నె క్రిశాంక్
Ramayana | ‘రామాయణ’పై టాలీవుడ్ ప్రముఖుల ప్రశంసలు.. బాలీవుడ్ స్టార్స్ మాత్రం ఎందుకు మౌనం, ఇండస్ట్రీలో కొత్త చర్చ!
Iodine tablets | ప్రజలకు అయోడిన్ టాబ్లెట్లు పంచుతున్న ఇరాన్.. ఎందుకో తెలుసా..?
Niranjan Reddy | ఆంధ్రాకు నీళ్లు దోచిపెట్టిన పాపాత్ముడు రేవంత్ రెడ్డి : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

