Unidentified body | ఎల్బీనగర్ పీఎస్ పరిధిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం
మన్సూరాబాద్ : గుర్తు తెలియని ఓ వ్యక్తి దవాఖానలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నాగోల్, జైపురికాలనీ సుజాత హోటల్ వద్ద ఓ గుర్తు తెలియని వ్యక్తి (సుమారు 28 సంవత్సరాలు) అపస్మారకస్థితిలో పడి ఉండటాన్ని స్థానికులు గమనించి ఎల్బీనగర్ పోలీసులకు తెలియజేశారు.
సమాచారం మేరకు అక్కడి చేరుకున్న పోలీసులు 108 అంబులెన్స్‌ను రప్పించి సదరు వ్యక్తిని ఉస్మానియా దవాఖానకు తరలించారు. సదరు వ్యక్తి దవాఖానలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు. సదరు వ్యక్తి ఎర్ర కలర్ ప్యాంటు, షర్టు ధరించి ఉన్నాడు.
ఎవరైనా సంబంధీకులు ఉంటే పోలీస్ స్టేషన్ లో సంప్రదించాలని పోలీసులు కోరారు. మృతదేహాన్ని ఉస్మానియా దవాఖానలోని మార్చురీలో భద్రపరిచారు. ఈ మేరకు ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma Celebrations | దక్షిణాఫ్రికాలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
Pragyan Ojha: చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా.. కన్ఫర్మ్ చేసిన బీసీసీఐ
రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే చంద్రావతి పరామర్శ
బోనస్ ప్రకటించినా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు అందని నగదు
MP Helen Haines: కారుతో అటాక్.. గాయపడ్డ ఆస్ట్రేలియా ఎంపీ
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

