Home
Hyderabad
Akash Demanded The Release Of A Notification For The Posts That Had Been Put On Hold Due To The Provisions Of Go 81
ఆ జిల్లాలకు పోలీస్ నోటిఫికేషన్ ఇవ్వకుండా ఆపడం సరికాదు : ఆకాశ్
తెలంగాణ ప్రభుత్వానికి పోలీస్ నిరుద్యోగ జేఏసీ ప్రతినిధి ఆకాశ్ గట్టి హెచ్చరిక జారీ చేశారు.
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వానికి పోలీస్ నిరుద్యోగ జేఏసీ ప్రతినిధి ఆకాశ్ గట్టి హెచ్చరిక జారీ చేశారు. యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు పోలీస్ నోటిఫికేషన్ ఇవ్వకుండా ఆపడం సరికాదన్నారు. జీవో 81 నిబంధనల వల్ల ఆగిపోయిన 3,200 పోస్టుల నోటిఫికేషన్‌ను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఒకరికి న్యాయం చేసి మరొకరికి అన్యాయం చేసేలా విభజించి పాలించే ధోరణిని మానుకోవాలన్నారు. రాబోయే హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని త్వరలోనే బస్సు యాత్ర నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Barack Obama | డొనాల్డ్ ట్రంప్‌ది మోసపూరిత పాలన.. అమెరికా అధ్యక్షుడిపై మాజీ అధ్యక్షుడి తీవ్ర విమర్శలు..!
డిండి ప్రాజెక్టుపై ఎంపీ డీకే అరుణ వ్యాఖ్యలు సరికాదు : గుత్తా సుఖేందర్ రెడ్డి
Sai Durga Tej | సాయిదుర్గ తేజ్ కొత్త సినిమాలో ‘కాంతార’ బ్యూటీ.. అటవీ నేపథ్యంలో భారీ యాక్షన్ డ్రామా!
Nayanthara | నయనతార క్రేజ్ మామూలుగా లేదుగా.. ‘మూకుత్తి అమ్మన్ 2’ కోసం 60 అడుగుల భారీ కటౌట్!
Allari Subhashini | “సుమ నా ప్రాణదాత.. మళ్లీ జన్మంటూ ఉంటే ఆమెలాంటి బిడ్డ కావాలి”.. కన్నీళ్లు పెట్టుకున్న అల్లరి సుభాషిణి!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

