Passport | పాస్‌పోర్టు దరఖాస్తుదారులకు హైదరాబాద్ బ్రాంచి సూచనలు
Passport | విదేశాలకు వెళ్లాలనుకునే పాస్‌పోర్టు దరఖాస్తుదారులకు, ఇప్పటికే పాస్‌పోర్టు పొందిన వారికి హైదరాబాద్‌లోని రీజనల్ పాస్‌పోర్టు ఆఫీసర్ కార్యాలయం

హైదరాబాద్: విదేశాలకు వెళ్లాలనుకునే పాస్‌పోర్టు దరఖాస్తుదారులకు, ఇప్పటికే పాస్‌పోర్టు పొందిన వారికి హైదరాబాద్‌లోని రీజనల్ పాస్‌పోర్టు ఆఫీసర్ కార్యాలయం నుంచి తాజాగా మార్గదర్శకాలు విడుదలయ్యాయి. పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకునే వాళ్లు తమ అధికారిక వెబ్సైట్ www.passportindia.gov.in కు వెళ్లి అక్కడ ఇచ్చిన సూచనలు అనుసరించాలని ఈ మార్గదర్శకాల్లో తెలిపారు.
కొన్ని ఫేక్ వెబ్సైట్లు కూడా పాస్‌పోర్టు సేవలు అందిస్తామని మోసాలకు పాల్పడుతున్నాయని, కావున ఇలాంటి వెబ్‌సైట్స్‌ను నమ్మొద్దని చెప్పారు. అలాగే ఆండ్రాయిడ్, ఐఓఎస్ మొబైల్స్ కోసం తయారు చేసిన ఎంపాస్‌పోర్ట్ సేవ (mPassport Seva) యాప్‌ను కూడా ప్రజలు ఉపయోగించుకోవచ్చని వివరించారు.
ముఖ్యంగా పాస్‌పోర్టు గడువు ముగిసిందా చూసుకోవాలని, కనీసం ఆరు నెలల గడువు ఉండగానే రీన్యూ చేసుకోవాలని సూచించారు. కొన్ని దేశాలు పాస్‌పోర్టులో రెండు పేజీలు, అంతకంటే తక్కువ ఉంటే వీసాలు మంజూరు చేయడం లేదని తెలియజేశారు. కాబట్టి సాధ్యమైనంత త్వరగా పాస్‌పోర్టులు రీన్యూ చేయించుకోవాలని సూచించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP | ప్రభుత్వంలో భయం పుట్టింది.. సీఈసీపై పోరును తమపై పోరుగా మల్చుకుంది : సీజేపీ
man pushes girlfriend into gorge | బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమెను లోయలోకి తోసేసిన ప్రియుడు
Kiran Abbavaram | రొటీన్ సినిమాలకు చెక్ పెట్టి కొత్త ప్రయోగాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం!
CJP Protest | కోర్టు ఆదేశించినా కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. ఢిల్లీలో పలువురు నేతల నిర్బంధం
Foreign Gold Seize | విశాఖలో 5.83 కిలోల విదేశి బంగారం పట్టివేత..దాని విలువ ఎంతంటే ?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

