హైదరాబాద్లో తేజ సజ్జ నిశ్చితార్థం
యువ హీరో తేజ సజ్జా-మౌర్య త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్నారు. సోమవారం హైదరాబాద్లో ఈ జంట నిశ్చితార్థం జరిగింది. ఈ వేడుకకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
యువ హీరో తేజ సజ్జా-మౌర్య త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్నారు. సోమవారం హైదరాబాద్లో ఈ జంట నిశ్చితార్థం జరిగింది. ఈ వేడుకకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అగ్ర నటుడు చిరంజీవి, రవితేజ, రానా, దర్శకులు రాఘవేంద్రరావు, ప్రశాంత్వర్మ తదితరులు కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. ఈ జంట డెస్టినేషన్ వివాహం డిసెంబర్లో జరుగనున్నది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

