పని ఇప్పిస్తానంటూ.. లైంగికదాడి
వాచ్మెన్ పని ఉందంటూ.. ఓ మహిళను నమ్మించి ఆటోలో తీసుకువెళ్లి లైంగికదాడికి పాల్పడిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రాయదుర్గం ప్రాంతంలో నివాసముంటున్న మహిళ ఈనెల 15న రాత్రి స్థానికంగా కల్లు కంపౌండ్లో కల్లు సే విస్తున్న సమయంలో ఓ యువకుడు (22) ఆమెతో పరిచయం చేసుకున్నాడు
బంజారాహిల్స్, అక్టోబర్ 17: వాచ్మెన్ పని ఉందంటూ.. ఓ మహిళను నమ్మించి ఆటోలో తీసుకువెళ్లి లైంగికదాడికి పాల్పడిన ఘటన పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రాయదుర్గం ప్రాంతంలో నివాసముంటున్న మహిళ ఈనెల 15న రాత్రి స్థానికంగా కల్లు కంపౌండ్లో కల్లు సే విస్తున్న సమయంలో ఓ యువకుడు (22) ఆమెతో పరిచయం చేసుకున్నాడు. జూబ్లీహిల్స్లో తనకు తెలిసినవారి వద్ద వాచ్మెన్ పని ఉందని నమ్మబలికాడు. అతడి మాట లు నమ్మిన మహిళ.. ఆటో ఎక్కి అక్కడినుంచి బయలుదేరారు. జూబ్లీహిల్స్ రోడ్ నం. 51లోని స్టీల్బ్రిడ్జి దాటిన తర్వాత నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకువెళ్లి యువకుడు ఆమెపై లైంగికదాడికి పాల్పడి పారిపోయాడు. బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

