పగటి ఉష్ణోగ్రతలు పెరుగడంతో ఉక్కిరి బిక్కిరైన జూపార్కులోని బెంగాల్ టైగర్ చల్లని నీటికి సేదతీరుతున్న వేళ ఇలా గర్జిస్తూ రాజసాన్ని ప్రదర్శించింది.