గురువారం 28 మే 2020
Hyderabad - May 05, 2020 , 23:28:10

సరుకులు పంపిణీ చేసిన సీఎండీ రఘుమారెడ్డి

సరుకులు పంపిణీ చేసిన సీఎండీ రఘుమారెడ్డి

సిటీబ్యూరో: తెలంగాణ రాష్ట్ర బీసీ విద్యుత్‌ ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి ముత్యం వెంకన్నగౌడ్‌ ఆధ్వర్యంలో  మింట్‌ కంపౌండ్‌లో జరిగిన కార్యక్రమంలో టీఎస్‌ ఎస్పీడీసీఎల్‌ సీఎండీ రఘుమారెడ్డి పాల్గొని సెక్యూరిటీ గార్డులు, స్వీపర్లు 150 మందికి  రూ. 75వేల విలువైన సామగ్రిని అందజేశారు.


logo