e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Home News 12-05-2021 బుధ‌వారం.. మీ రాశి ఫ‌లాలు

12-05-2021 బుధ‌వారం.. మీ రాశి ఫ‌లాలు

12-05-2021 బుధ‌వారం.. మీ రాశి ఫ‌లాలు

మేషం: అన‌వ‌స‌ర‌మైన భ‌యాందోళ‌న‌లు తొల‌గిపోతాయి. ప్ర‌యాణాలు జాగ్ర‌త్త‌గా చేయ‌డం మంచిది. వృత్తి ఉద్యోగ‌రంగాల్లో స్థాన‌చ‌ల‌న సూచ‌న‌లు ఉన్నాయి. ఆర్థిక ప‌రిస్థితిలో మార్పులు ఉంటాయి. రుణ‌ప్ర‌య‌త్నాలు చేస్తారు. ఆత్మీయుల స‌హ‌కారం ఆల‌స్యంగా ల‌భిస్తుంది.

వృష‌భం: మ‌న‌స్సు చంచ‌లంగా ఉంటుంది. బంధు, మిత్రుల‌తో విరోధం ఏర్ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌గా ఉండ‌టం మంచిది. అకాల భోజ‌నం వ‌ల్ల అనారోగ్య బాధ‌ల‌ను అనుభ‌విస్తారు. ఆక‌స్మిక క‌ల‌హాల‌కు అవ‌కాశం ఉంటుంది. చెడు స‌హ‌వాసానికి దూరంగా ఉండ‌టానికి ప్ర‌య‌త్నించాలి.

మిథునం: ఆక‌స్మిక ధ‌నన‌ష్టం ప‌ట్ల జాగ్ర‌త్త అవ‌స‌రం. కొన్ని ముఖ్య‌మైన కార్య‌క్ర‌మాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. స్వ‌ల్ప అనారోగ్య‌బాధ‌లు ఉంటాయి. వృధాప్ర‌యాణాలు చేస్తారు. స్థాన‌ల‌చ‌ల‌న సూచ‌న‌లు ఉన్నాయి. స‌న్నిహితుల‌తో విరోధం ఏర్ప‌డ‌కుండా మెల‌గ‌డం మంచిది.

క‌ర్కాట‌కం: విదేశ‌యాన ప్ర‌య‌త్నాలు అనుకూలిస్తాయి. అనారోగ్య బాధ‌లు అధిక‌మ‌వుతాయి. ఆక‌స్మిక ధ‌న న‌ష్టం ఏర్ప‌డే అవ‌కాశం ఉంటుంది. బంధు, మిత్రుల‌తో విరోధం ఏర్ప‌డ‌కుండా జాగ్ర‌త్త వ‌హించ‌డం మంచిది. అన‌వ‌స‌ర వ్య‌య‌ప్ర‌యాస‌లు ఉంటాయి. ప్ర‌యాణాలు ఎక్కువ‌గా చేస్తారు.

సింహం: బ‌ంధు, మిత్రుల‌తో క‌లుస్తారు. నూత‌న గృహ‌నిర్మాణ ప్ర‌య‌త్నం చేస్తారు. ఆక‌స్మిక ధ‌న‌లాభంతో రుణ‌బాధ‌లు తొల‌గిపోతాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. శ‌తృబాధ‌లు దూర‌మ‌వుతాయి. దీర్ఘ‌కాలిక స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది.

క‌న్య‌: విదేశ‌య‌నా ప్ర‌య‌త్నం సుల‌భం అవుతుంది. కుటుంబ క‌ల‌హాల‌కు తావీయ‌కూడ‌దు. ఆక‌స్మిక ధ‌న‌న‌ష్టం ఏర్ప‌డే అవ‌కాశం ఉంది. పిల్ల‌ల‌తో జాగ్ర‌త్తగా ఉండ‌టం మంచిది. వృత్తి, ఉద్యోరంగాల్లోన్ని వారికి ఆటంకాలు ఎదుర‌వుతాయి. ఆరోగ్యం గురించి ప్ర‌త్యేక శ్ర‌ద్ధ అవ‌స‌రం.

తుల‌: ఇంత‌వ‌ర‌కు అనుభ‌వించిన క‌ష్టాల‌న్నీ క్ర‌మేణ తొల‌గిపోతాయి. నూత‌న కార్యాల‌కు శ్రీకారం చుడ‌తారు. కుటుంబ‌సౌఖ్యం సంపూర్ణంగా ల‌భిస్తుంది. బంధు, మిత్రులతో క‌లిసి స‌ర‌దాగా కాల‌క్షేపం చేస్తారు. ఆక‌స్మిక ధ‌న‌లాభం ఉంటుంది. గొప్ప వ్య‌క్తిని క‌లుస్తారు.

వృశ్చికం: ఆక‌స్మిక ధ‌న‌లాభం ఉంటుంది. ఆభ‌ర‌ణాలు ఖ‌రీదు చేస్తారు. ముఖ్య‌మైన వ్య‌క్తుల‌ను క‌లుస్తారు. అన్నిరంగాల్లో అద్భుత విజ‌యాల‌ను సాధిస్తారు. నూత‌న కార్యాల‌ను ప్రారంభిస్తారు. రుణ‌విముక్తి ల‌భిస్తుంది. మాన‌సిక ఆనందం పొందుతారు.

ధ‌నుస్సు: బంధు, మిత్రుల‌తో విరోధం ఏర్ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డ‌టం మంచిది. ఆర్థిక ఇబ్బందుల‌ను ఎదుర్కొంటారు. స్వ‌ల్ప అనారోగ్య బాధ‌తుల ఉంటాయి. వృత్తి, ఉద్యోగ‌రంగంలో అభివృద్ధి ఉంటుంది. మాన‌సిక ఆందోళ‌న‌తో కాలం గ‌డుస్తుంది. ప్ర‌య‌త్న‌లోపం లేకున్నా ప‌నులు పూర్తిచేసుకోలేక పోతారు.

మ‌క‌రం: శుభ‌కార్య ప్ర‌య‌త్నాలు సుల‌భంగా నెర‌వేర్చుకుంటారు. శుభ‌వార్త‌లు వింటారు. బంధు, మిత్రులతో క‌లిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధ‌న‌లాభాన్ని పొందుతారు. నూత‌న వ‌స్తు, ఆభ‌ర‌ణాల‌ను ఖ‌రీదు చేస్తారు. ముఖ్య‌మైన కార్యాలు పూర్త‌వుతాయి.

కుంభం: కుటుంబంలో సుఖ‌, సంతోషాలుంటాయి. ధ‌న‌ధాన్యాభివృద్ధి ఉంటుంది. విద్యార్థులు విజ‌యాన్ని సాధిస్తారు. ప్ర‌య‌త్న కార్యాలు ఫ‌లిస్తాయి. గృహంలో జ‌రిగే మార్పులు సంతృప్తినిస్తాయి. బంధు, మిత్రుల‌తో క‌లుస్తారు. ప్ర‌యాణాలు లాభ‌దాయ‌కంగా ఉంటాయి.

మీనం: అప‌కీర్తి రాకుండా జాగ్ర‌త్త ప‌డ‌టం మంచిది. మ‌నోల్లాసాన్ని పొందుతారు. సోద‌రుల‌తో వైరం ఏర్ప‌డ‌కుండా మెల‌గాలి. త‌ల‌చిన కార్యాల‌కు ఆటంకాలు ఎదుర‌వుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఆల‌స్యంగా తొల‌గిపోతాయి. నూత‌న వ్య‌క్తుల జోలికి వెళ్ల‌రాదు.

పంచాంగ‌క‌ర్త‌..
గౌరీభ‌ట్ల రామ‌కృష్ణ‌శ‌ర్మ సిద్ధాంతి
మేడిప‌ల్లి, ఉప్ప‌ల్‌, హైద‌రాబాద్‌
9440 350 868

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
12-05-2021 బుధ‌వారం.. మీ రాశి ఫ‌లాలు

ట్రెండింగ్‌

Advertisement