Health Tips | డయాబెటిక్ రోగులు కార్న్ ఫ్లేక్స్ తినొద్దా.. తింటే ఏమవుతుంది..?
Health Tips | కార్న్ ఫ్లేక్స్‌ను చూడగానే ఎవరికైనా వెంటనే నోరూరుతుంది. తినాలనే కోరిక కలుగుతుంది. కానీ డయాబెటిక్ పేషెంట్లకు కార్న్ ఫ్లేక్స్ మంచివి కావని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
మక్కజొన్నలు తినొచ్చు.. కార్న్ ఫ్లేక్స్ జోలికి వెళ్లొద్దు
అయితే, మక్కజొన్నలను నేరుగా కాల్చుకుని తిన్నా, ఉడికించుకుని తిన్నా ప్రమాదం లేదట. కానీ ఆ మొక్కజొన్నలతో తయారు చేసే కార్న్ ఫ్లేక్స్ మాత్రం మధుమేహులకు చాలా ప్రమాదకరమట. అందుకే తీపి పదార్థం కాకపోయినా షుగర్ పేషెంట్లు తినకూడని ఆహార పదార్థాల జాబితాలో కార్న్ ఫ్లేక్స్ కూడా చేరిపోయింది. కార్న్‌ఫ్లేక్స్ చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. గుప్పున వచ్చే కమ్మటి వాసన ముక్కు పుటాలను అదరగొడుతుంది. అందుకే కార్న్ ఫ్లేక్స్‌ను చూడగానే ఎవరికైనా వెంటనే నోరూరుతుంది. తినాలనే కోరిక కలుగుతుంది. కానీ డయాబెటిక్ పేషెంట్లకు కార్న్ ఫ్లేక్స్ మంచివి కావని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వాటిలో గ్లైసిమిక్ ఇండెక్స్ (జీఐ) ఎక్కువగా ఉంటుందట. గ్లైసిమిక్ ఇండెక్స్ విలువ ఎక్కువగా ఉన్న ఆ పదార్థాలను తిన్న వెంటనే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు బాగా పెరుగుతాయట. ఇది డయాబెటిక్ రోగులకు చాలా ప్రమాదకరం. కాబట్టి మధుమేహులు కార్న్ ఫ్లేక్స్‌కు ఎంత దూరం ఉంటే అంత మంచిదంటున్నారు నిపుణులు.Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Govt Land | ఐదెకరాల సర్కార్ స్థలంపై డేగ కన్ను.. రాత్రికి రాత్రే ఆ భూమిలో బోర్లు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
ట్రెండింగ్ వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!

