Health Tips | ఈ పది ఆహార పదార్ధాలతో ఎనర్జీ బూస్ట్
Health Tips : శరీరం సజావుగా పనిచేయాలంటే అత్యవసర పోషకం మెగ్నీషియం. శక్తిని ఉత్పత్తి చేయడం నుంచి కండరాలు, నరాల పనితీరు, బ్లడ్ గ్లూకోజ్ కంట్రోల్ సహా శరీరంలో 300కుపైగా బయోకెమికల్ రియాక్షన్స్లో మెగ్నీషియం చురుకుగా పనిచేస్తుంది.
Health Tips : శరీరం సజావుగా పనిచేయాలంటే అత్యవసర పోషకం మెగ్నీషియం. శక్తిని ఉత్పత్తి చేయడం నుంచి కండరాలు, నరాల పనితీరు, బ్లడ్ గ్లూకోజ్ కంట్రోల్ సహా శరీరంలో 300కుపైగా బయోకెమికల్ రియాక్షన్స్లో మెగ్నీషియం చురుకుగా పనిచేస్తుంది.
మూడ్, రిలాక్సేషన్‌కు కారణమయ్యే న్యూరోట్రాన్స్మిటర్స్ను రెగ్యులేట్ చేయడంలోనూ మెగ్నీషియం కీలక పాత్ర పోషిస్తుంది. చలికాలంలో తలెత్తే సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్‌ను ఎదుర్కొని మంచి ఉత్తేజాన్ని కల్పించేందుకు ప్రతిఒక్కరికీ తగినంత మెగ్నీషియం లెవెల్స్ అవసరం. ఇక మెగ్నీషియం మెరుగ్గా శరీరానికి అందాలంటే ఈ పది ఆహార పదార్ధాలను డైట్లో భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
బాదం
పాలకూర
గుమ్మడి గింజలు
డార్క్ చాక్లెట్స్
క్వినోవా
బ్లాక్ బీన్స్
అవకాడో
సాల్మన్
పప్పుధాన్యాలు
గ్రీక్ యోగర్ట్
Read More :
Immunity Boosters | వంటింట్లో ఇన్ని దివ్యౌషధాలున్నాయా.. మీరూ ట్రై చేయండి!
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

