Health Tips | ఈ హెల్ధీ డెజర్ట్స్‌ను ఎంజాయ్ చేయండిలా..!
Health Tips : భోజనం చేసిన తర్వాత ఓ డెజర్ట్ తీసుకుని నోటిని తీపి చేసుకోవాలని మనలో చాలా మంది కోరుకుంటారు. అయితే బరువు తగ్గాలనుకునే వారు మాత్రం ఈ సాహసం చేయరు.
Health Tips : భోజనం చేసిన తర్వాత ఓ డెజర్ట్ తీసుకుని నోటిని తీపి చేసుకోవాలని మనలో చాలా మంది కోరుకుంటారు. అయితే బరువు తగ్గాలనుకునే వారు మాత్రం ఈ సాహసం చేయరు. క్రిస్పీ జిలేబి, చాక్లెట్ కేక్, ఫ్లఫీ ప్యాన్‌కేక్, లడ్డూల వంటివి ఊరిస్తున్నా నోరు కట్టేసుకుంటారు. షుగర్, క్యాలరీలు అధికంగా ఉండే ఆహారంతో ఫిట్నెస్ ప్రస్ధానానికి బ్రేక్ పడుతుందనే భయాలు వెంటాడతాయి.
అయితే తీపిపదార్ధాల స్ధానంలో అదే అనుభూతిని ఇస్తూ ఆరోగ్యానికి మేలు చేసే ప్రత్నామ్నాయ డెజర్ట్‌లతో బరువు పెరిగే ముప్పు ఉండదని, వీటిని ఎంచక్కా ఎంజాయ్ చేయవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. డార్క్ చాక్లెట్ కవర్డ్ స్ట్రాబెర్రీ వంటివి ఎలాంటి భయం లేకుండా తీసుకోవచ్చు.
పైగా చాక్లెట్ కవర్డ్ స్ట్రాబెర్రీస్‌తో బరువు కూడా తగ్గుతారు. ఈ క్లాసిక్ డెజర్ట్‌లో ఉండే డార్క్ చాక్లెట్‌తో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటంతో పాటు స్ట్రాబెర్రీస్‌లో క్యాలరీ కౌంట్ కూడా తక్కువగా ఉంటుంది. ఇక వెయిట్ లాస్‌కు ఉపకరించే డెజర్ట్‌లను పరిశీలిస్తే..
డార్క్ చాక్లెట్ కవర్డ్ స్ట్రాబెర్రీస్
ఫ్రూట్ పాప్సికల్స్
చియా సీడ్ పుడ్డింగ్
బనానా ఐస్‌క్రీం
బాదం, వెన్నతో జామపండ్లు
Read More :
Detox Drinks | చీర్స్ టు డీటాక్స్ డ్రింక్స్!.. శరీరంలోని మలినాలను ఎప్పటికప్పుడు తొలగించుకుందాం!
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
అనధికారిక యూటర్న్‌తో ప్రమాదాలు
Rajnath Singh | ఈసారి తీవ్రవాద దాడి జరిగితే తీవ్రంగా స్పందిస్తాం.. పాకిస్తాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక
చికిత్స పేరుతో మహిళకు వేధింపులు.. వైద్యుడి అరెస్ట్
ACB Net | రూ.8వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ తహసీల్దార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

