Vitamin B6 | మన శరీరానికి అవసరమైన అనేక ముఖ్యమైన పోషకాల్లో విటమిన్ బి6 కూడా ఒకటి. దీన్నే పైరిడాక్సిన్ అని కూడా పిలుస్తారు. బీ6 మూడు రూపాల్లో.. పైరిడాక్సిల్, ఫైరిడాక్సిమైన్, ఫైరిడాక్సిన్గా ఉండి.. అవసరాన్ని బట్టి శరీరంలో రూపాలను మార్చుకుంటుంది. ఇది నీటిలో కరిగే విటమిన్. మన శరీరంలో అనేక పనులకు ఈ విటమిన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ప్రోటీన్లు, ఫ్యాట్స్, కార్బొహైడ్రేట్ల మెటబాలిజంకు, ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి విటమిన్ బీ6 ఎంతో అవసరం.
అయితే ఈ విటమిన్ను మన శరీరం స్వతహాగా తయారు చేసుకోలేదు. అందుకని, మనం నిత్యం తీసుకునే ఆహార పదార్థాల ద్వారానే దీన్ని పొందాల్సి ఉంటుంది. లేదంటే సప్లిమెంట్ల రూపంలో కూడా విటమిన్ బీ6 ను శరీరానికి అందివ్వవచ్చు. ఈ విటమిన్ లోపిస్తే ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.. వీటిని తీసుకోవడం వలన ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం.
ఆరోగ్య సమస్యలివే..
లభించే ఆహారాలివే..
ఆరోగ్య ప్రయోజనాలివే..
గమనిక: ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే అందిస్తున్నాం. ఆరోగ్యానికి సంబంధించి ఏ సమస్యకైనా వైద్యులను సంప్రదించడం శ్రేయస్కరం.