Curry Leaves | కరివేపాకుతో ఆరోగ్యానికి లభించే బెనిఫిట్లు ఇవీ..!
Curry Leaves | కరివేపాకు కేవలం రుచికి మాత్రమే కాదు.. పలు ఆరోగ్య ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయి. కండ్లు.. జుట్టుకు మాత్రమే కాక పలు ఆరోగ్య సమస్యలకు పరిష్కారాలు చూపుతోంది కరివేపాకు
Curry Leaves | కరివేపాకు రోజువారీ కూరల వంటకంలో తప్పనిసరి వాడతాం. పోపు వేయాలంటే కరివేపాకు ఉండాల్సిందే. కానీ కరివేపాకు కేవలం రుచికి మాత్రమే కాదు.. పలు ఆరోగ్య ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయి. కండ్లు.. జుట్టుకు మాత్రమే కాక పలు ఆరోగ్య సమస్యలకు పరిష్కారాలు చూపుతోంది కరివేపాకు. కరివేపాకుతోపాటు ఆహారం తీసుకోవడం వల్ల పలు ప్రయోజనాలు ఉన్నాయి. ఆహారంతో ఉన్నా, నీటిలో నానబెట్టిన, హాట్ వాటర్ తో కలుపుకుని తాగినా ఆరోగ్యంగా ఉంటారు.
ప్రస్తుతం పలువురు కొలెస్ట్రాల్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. కరివేపాకు నానబెట్టిన నీటిని ఉదయం లేవగానే తాగితే కొలెస్ట్రాల్ నియంత్రణలోకి వస్తుంది. మన శరీరంలో కాలేయం చాలా కీలకం. జంక్ ఫుడ్ తినడం, లైఫ్ స్టయిల్లో మార్పులతో కాలేయం దెబ్బ తింటుంది. కాలేయం కణాలు దెబ్బ తింటున్నాయి. కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే కరివేపాకు తినడం చాలా మంచిది. ఆహారంతో కలుపుకుని తిన్నా, నీటితో కలిపి తాగినా కరివేపాకు మంచి రిజల్ట్ వస్తుంది. కాలేయాన్ని ఆక్సీకరణ ఒత్తిడిని నివారించడానికి కరివేపాకు ఉపకరిస్తుంది.
కరివేపాకు తినడంతోపాటు రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. వివిధ వ్యాధులతో పోరాడే శక్తి శరీరానికి వస్తుందని వైద్యులు చెబుతున్నారు. కరివేపాకు నీరు తాగిన తర్వాత జీవ క్రియ మెరుగవుతుంది. కరివేపాకు నీటిని తాగడంతో కండ్లు ఆరోగ్యకరంగా ఉంటాయి. చూపు మెరుగవుతుంది. వయస్సు రీత్యా వచ్చే సమస్యలు నివారిస్తుంది కరివేపాకు. కరివేపాకు తినడంతో జట్టు మందంగా, నల్లగా, బలంగా తయారవుతుందని వైద్య నిపుణులు తెలిపారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

