ఎసిడిటీతో ఇబ్బంది పడుతున్నారా.. ఈ వంటింటి దినుసుతో మీ సమస్య తీరిపోతుంది!
Ajwain Health Benefits :
› వాము నానబెట్టిన నీటిని ప్రతి ఉదయం క్రమం తప్పకుండా తీసుకుంటే మూత్రపిండాలలో, మూత్రాశయంలో ఏర్పడే రాళ్లు కరుగుతాయి. వామును వెనిగర్ లేదా తేనెతో కలిపి వరుసగా వారం రోజులు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందంటారు నిపుణులు.
› అర టీస్పూన్ వాము, రెండు లవంగాలు, చిటికెడు ఉప్పు కలిపి చూర్ణం చేసి అరకప్పు వేడినీళ్లలో కలిపి కొద్దికొద్దిగా చప్పరిస్తూ తాగితే దగ్గు తగ్గుతుంది.
› ప్రస్తుతం చాలామందిని బాధిస్తున్న సమస్య ఎసిడిటీ. సమయానికి తినకపోవడం, తిన్నా మసాలాలు అతిగా ఆరగించడం.. ఎసిడిటీకి కారణం. ఒత్తిడి ప్రభావాన్నీ కాదనలేం. వాము నీరు తీసుకుంటే ఈ లక్షణాలు ఉపశమిస్తాయి.
Read More :
పరిగడుపున క్యాబేజీ నీళ్లు తాగితే ఆ సమస్యలు తగ్గిపోతాయంట !!”
“పొన్నగంటి కూర తినడం ఆరోగ్యానికి మంచిదేనా? ఆకుకూరలతో లాభాలేంటి?”
Cellulite | మహిళల్లో ఎక్కువగా కనిపించే ఈ వ్యాధికి.. ఆముదానికి సంబంధమేంటి?”
“కూరలు, చారుల్లో ధనియాల పొడిని వేసుకుంటే ఇన్ని లాభాలు ఉన్నాయా!!”
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- Health
- Health benefits
RELATED ARTICLES
తాజా వార్తలు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
MP Gurumurthy | స్థానిక సంస్థల ఎన్నికలలో అక్రమాలపై నిష్పక్షపాత విచారణ జరిపించాలి : ఎంపీ గురుమూర్తి
‘సర్వభ్రష్ట ప్రభుత్వాన్ని మార్చేందుకు ప్రజలు సన్నద్ధం’
Srinidhi Shetty | బ్లాస్ట్ సినిమాతో ఎలాంటి కనెక్షన్ లేదు.. ‘ఆదర్శకుటుంబం’ హీరోయిన్ శ్రీనిధి శెట్టి
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

