సోయాబీన్స్ సలాడ్

కావలసిన వస్తువులు
సోయాబీన్స్: అరకప్పు,
ఉల్లిపాయ: ఒకటి,
టమాటా: ఒకటి,
కొత్తిమీర: కొద్దిగా,
నిమ్మరసం: రెండు టీస్పూన్లు, మిరియాల పొడి: పావు టీస్పూన్,
చాట్ మసాలా: పావు టీస్పూన్,
ఉప్పు: తగినంత
తయారీ విధానం
ముందుగా సోయాబీన్స్ని తగినన్ని నీళ్లు పోసి రెండు గంటలు నానబెట్టి కుక్కర్లో కొద్దిగా ఉప్పు వేసి ఉడికించాలి. ఒక గిన్నెలో ఉడికించిన సోయాబీన్స్, సన్నగా తరిగిన ఉల్లిపాయ, టమాటా, కొత్తిమీర, నిమ్మరసం, మిరియాల పొడి, చాట్ మసాలా, ఉప్పు వేసి బాగా కలిపి సర్వ్ చేస్తే సరి. ఆరోగ్యకరమైన సోయాబీన్స్ సలాడ్ రెడీ.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

