Diet Chart | ఆహారంలో మార్పులతో అధిక బరువుకు చెక్
వయసు మీద పడేకొద్దీ పలు శారీరక, మానసిక సమస్యలు వెంటాడుతుంటాయి. వయో భారాన్ని ఎవరూ తప్పించుకోలేకున్నా వృద్ధాప్య ఛాయలు దరిచేరకుండా (Diet Chart) ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండేలా చూసుకోవడం మాత్రం మన చేతుల్లోనే ఉంది.
న్యూఢిల్లీ : వయసు మీద పడేకొద్దీ పలు శారీరక, మానసిక సమస్యలు వెంటాడుతుంటాయి. వయో భారాన్ని ఎవరూ తప్పించుకోలేకున్నా వృద్ధాప్య ఛాయలు దరిచేరకుండా (Diet Chart) ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండేలా చూసుకోవడం మాత్రం మన చేతుల్లోనే ఉంది. టీనేజ్‌లో ఉండే ఉరకలెత్తే ఉత్సాహం ఆపై మెల్లిగా కనుమరుగై 30ల్లో పడగానే మునుపటి జోష్ మాయమవుతుంది.
జంక్ ఫుడ్, స్ట్రీట్ ఫుడ్‌కు అలవాటుపడుతూ చాలామంది 30ల్లో బరువు పెరుగుతుంటారు. అధిక బరువుతో సతమతమవుతూ వెయిట్ లాస్ కోసం అన్ని ప్రయత్నాలు చేస్తుంటారు. వాకింగ్, జాగింగ్, రన్నింగ్ సహా వర్కవుట్స్‌తో చెమటోడుస్తుంటారు.
అయితే వ్యాయమాంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారంతోనే బరువు తగ్గడం సాధ్యమవుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గేందుకు ప్రత్యేకంగా డైట్ చార్ట్ రూపొందించుకుని అందుకు తగిన విధంగా వ్యవహరించాలి. ఆహారంలో ఈ మార్పులు చేయడం ద్వారా సులభంగా బరువు తగ్గవచ్చు.
ఫైబర్ అధికంగా తీసుకోవాలి
ప్రాసెస్డ్ ఫుడ్‌కు చెక్
సమతులాహారం
అధిక క్యాల్షియం
మద్యపానానికి చెక్
Read More :
Cancer Matrimony | క్యాన్సర్ పేషెంట్ల కోసం స్పెషల్ మ్యాట్రిమోనీ.. దీని వెనుక ఓ కన్నీటి గాథ!
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramagundam Thermal Plant | రామగుండం ప్లాంట్‌పై పూటకో మాట.. రెండున్నరేళ్లుగా తేలని నిర్ణయం!
Cyberabad Police | పోలీసు గస్తీకి సుస్తీ.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దందాలు, సెటిల్ మెంట్లతో ఖాకీలు బిజీ!
Horoscope | 21-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

