‘కరోనా వేరియంట్లకు అనుగుణంగా వ్యాక్సిన్ల అప్డేట్’

లండన్ : కరోనా వైరస్ తాజా వేరియంట్స్‌కు అనుగుణంగా ప్రపంచవ్యాప్తంగా వాడుతున్న కొవిడ్-19 వ్యాక్సిన్లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. వైరస్ నూతన వేరియంట్స్‌ను నియంత్రించేందుకు ఇది అవసరమని వారు అంచనా వేశారు. జర్నల్ వైరస్ ఎవల్యూషన్లో పరిశోధకులు ఈ అథ్యయనాన్ని ప్రచురించారు. ప్రస్తుతం సాధారణ జలుబు కరోనా వైరస్‌లుగా పేరొందిన నాలుగు వైరస్ల జన్యు ఎదుగుదలను జర్మనీకి చెందిన వైరాలజిస్టులు అథ్యయనం చేసి ఈ పరిశోధన చేపట్టారు.
కరోనా వైరస్ల స్పైక్ ప్రొటీన్‌లో మార్పులను వీరు పసిగట్టారు. ఈ అథ్యయనంలో కరోనా వైరస్లు, ఇన్ఫ్లుయెంజా వైరస్‌లో ఉమ్మడి లక్షణాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ వైరస్లన్నింటిలో నిచ్చెన వంటి ఎవల్యూషనరీ షేప్‌ను కనుగున్నారు. దీంతో ఇది నిరంతరం రూపు మార్చుకుంటూ మానవ శరీరంలో రోగ నిరోధకతను హరిస్తుందని తమ అథ్యయనంలో వెల్లడైందని అథ్యయన రచయిత వెండీ కె జో తెలిపారు. కరోనా వైరస్ స్థిరమైన పరిస్థితికి చేరాకే వ్యాక్సిన్ల సామర్ధ్యం దీర్ఘకాలం కొనసాగుతుందని వైరాలజిస్టులు పేర్కొ్న్నారు. అప్పటివరకూ కరోనా వైరస్ తాజా వేరియంట్స్‌కు అనుగుణంగా వ్యాక్సిన్లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని సూచించారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

