Health Tips | ప్రొటీన్ పుష్కలంగా ఉండే ఆహారం ఇదే..!
వర్కవుట్ చేసిన తర్వాత ఫిట్నెస్ ప్రియులు సహజంగా ప్రొటీన్ షేక్‌లు, ప్రొటీన్ పౌడర్లను ఆశ్రయిస్తుంటారు.
న్యూఢిల్లీ : వర్కవుట్ చేసిన తర్వాత ఫిట్నెస్ ప్రియులు సహజంగా ప్రొటీన్ షేక్‌లు, ప్రొటీన్ పౌడర్లను ఆశ్రయిస్తుంటారు. వీటితో పోలిస్తే సహజసిద్ధంగా లభించే ప్రొటీన్‌తో కూడిన ఆహారం తీసుకోవడం మేలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. వర్కవుట్ అనంతరం అలసటను మాయం చేసి తక్షణ శక్తిని అందించేందుకు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాలని చెబుతున్నారు.
ప్రొటీన్ షేక్స్ రుచి సహించని వారు కూడా సహజసిద్ధమైన ప్రొటీన్ లభించే ఆహారాన్ని తీసుకోవచ్చు. ముఖ్యంగా ప్రతి ఇంట్లో లభించే పాల కంటే అధికంగా ప్రొటీన్ ఎక్కడా లభించదని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. 100ఎంఎల్ పాలల్లో 3.4గ్రాముల ప్రొటీన్ ఉంటుంది.
మార్కెట్లో లభించే ప్రొటీన్ షేక్స్‌ను పక్కన పెట్టి వ్యాయామం అనంతరం పాలను తీసుకోవడం మేలు. ఇక పౌష్టికాహారంలో చేపలను మించింది లేదు. 100 గ్రాముల ఫిష్‌లో 23.5 గ్రాముల ప్రొటీన్ లభిస్తుంది. ఇంకా ప్రొటీన్ అవసరాల కోసం కోడిగుడ్లు, పీనట్ బటర్, పప్పు ధాన్యాలను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రొటీన్ పుష్కలంగా లభించే ఆహార పదార్ధాలను పరిశీలిస్తే..
పాలు
ఫిష్
ఎగ్
పీనట్ బటర్
పప్పు ధాన్యాలు
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mouth Cancer | నోటి ఆరోగ్యం సరిగ్గా లేకపోతే నోటి క్యాన్సర్ వస్తుందా.. ఇతర కారణాలు ఉన్నాయా..?
Assailant | దుండగుడు కూల్‌గా లేడీస్ హాస్టల్లోకి వెళ్లి ఏం చేశాడో తెలుసా..?
CJP Plan B | సీజేపీ ప్లాన్ ‘బి’.. జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అజింక్య షిండే నేతృత్వం
Vijay Deverakonda | ఢిల్లీ హైకోర్టులో విజయ్ దేవరకొండకు ఊరట.. వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పిస్తూ కోర్టు తీర్పు
Nani Movie | గ్యాంగ్‌స్టర్ మోడ్‌లోకి నాని.. సుజీత్ దర్శకత్వంలో ‘బ్లడీ రోమియో’ షూటింగ్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

