Health tips : దానిమ్మ పండుతో గుండె పదిలం!

న్యూఢిల్లీ : ఆరోగ్యానికి మేలుచేసే దానిమ్మలో రోగనిరోధక శక్తిని మెరుగుపరిచే గుణాలతో పాటు గాయాలను నయం చేసే సత్వర శక్తిని ప్రసాదించే పోషకాలు మెండుగా ఉన్నాయని హార్వర్డ్ పరిశోధకులు చెబుతున్నారు. వాపు ప్రక్రియను నివారించే యాంటీఆక్సిడెంట్లు దానిమ్మ పండులో ఉండటం గుండె ఆరోగ్యానికి మేలు చేకూరుస్తుంది. రెడ్ వైన్, గ్రీన్ టీలో ఉండే యాంటీఆక్సిడెండ్లకు మూడు రెట్లు అధికంగా దానిమ్మలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయని పరిశోధకులు వెల్లడించారు.
కాలుష్యం, ధూమపానంతో పేరుకుపోయే టాక్సిన్స్‌ను శుభ్రపరిచేందుకు ఉపకరించే యాంటీఆక్సిడెంట్లు, క్యాన్సర్ నివారించే ఔషధ గుణాలు ఈ అద్భుత ఫలంలో మెండుగా ఉంటాయి. క్యాన్సర్‌కు దారితీసే డీఎన్ఏ విధ్వంసాన్ని అడ్డుకునే గుణాలు దానిమ్మలో పుష్కలంగా ఉన్నాయి. దానిమ్మ రసంతో హానికారక ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ తగ్గడంతో పాటు బీపీ అదుపులో ఉంటుందని పలు అధ్యయనాలు వెల్లడించాయని హార్వర్డ్ నివేదిక పేర్కొంది. జీర్ణ ప్రక్రియ సాఫీగా సాగేందుకు అవసరమైన ఫైబర్ దానిమ్మపండ్లలో అధికం. కప్పు దానిమ్మ గింజల్లో ఏకంగా ఏడు గ్రాముల పైబర్ ఉంటుంది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arjun | అర్జున్ చిన్న కూతురు వివాహానికి పెద్ద అల్లుడు దూరం.. ఇప్పుడిదే హాట్ టాపిక్!
Jailer 2 | ‘జైలర్ 2’ అన్‌కట్ వెర్షన్ కోసం ఫ్యాన్స్ డిమాండ్.. దీపావళికి విడుదల చేస్తే బాగుంటుందా?
Rice Millers | రైస్ మిల్లర్లపై సీఐడీ పంజా.. సీఎమ్మార్ అక్రమాల నేపథ్యంలో రంగంలోకి.. నలుగురు అరెస్టు
AP News | ఉప్పాడ చేపల మార్కెట్లో విలసల సందడి.. ఒక్కో చేప ధర ఎంతంటే..!
KTR | తెలంగాణ నా గోత్రం… సిరిసిల్ల కులం.. మీరుపెట్టిన భిక్షతోనే ఇంతదాక ఎదిగిన.. కేటీఆర్ భావోద్వేగం
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

