Health Tips | పనీర్‌తో మధుమేహులకు మేలు
శాకాహారులకు ప్రొటీన్ అందించే ఆహారంలో పనీర్ (Health Tips) ముందువరసలో ఉంటుంది. పనీర్‌లో విటమిన్లు, ఆరోగ్యకర కొవ్వులు, ప్రొటీన్, క్యాల్షియం, మినరల్స్ వంటి శరీరానికి మేలు చేసే అనేక పోషకాలు అధికంగా లభిస్తాయి.
న్యూఢిల్లీ : శాకాహారులకు ప్రొటీన్ అందించే ఆహారంలో పనీర్ (Health Tips) ముందువరసలో ఉంటుంది. పనీర్‌లో విటమిన్లు, ఆరోగ్యకర కొవ్వులు, ప్రొటీన్, క్యాల్షియం, మినరల్స్ వంటి శరీరానికి మేలు చేసే అనేక పోషకాలు అధికంగా లభిస్తాయి. సూపర్‌ఫుడ్‌గా పేరొందిన పనీర్ పోషకాహార లోపాలను తొలగించి బరువు తగ్గేందుకూ ఉపకరిస్తుంది. అయితే డయాబెటిస్తో బాధపడేవారు ఆహారంలో పనీర్ తీసుకోవచ్చా అనే సందేహాలు వెంటాడుతుంటాయి.
అయితే మధుమేహులూ నిరభ్యంతరంగా పనీర్‌ను ఆహారంలో భాగం చేసుకోవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. హైక్వాలిటీ ప్రొటీన్, పలు విటమిన్లు, మినరల్స్‌తో కూడిన ప్రొటీన్ మధుమేహులకు సరైన ఆహారమని పేర్కొంటున్నారు. ఇందులో తక్కువ మొత్తంలో ఉండే కార్బోహైడ్రేట్లు, లో గ్లైసెమిక్ ఇండెక్స్‌తో పనీర్ మధుమేహులకు మేలైన ఎంపిక అని సూచిస్తున్నారు.
షుగర్, ట్రాన్స్ ఫ్యాట్స్, హై క్యాలరీ ఆహారాల స్ధానంలో ఫైబర్, కార్బ్స్, ప్రొటీన్స్తో కూడిన సమతులాహారం మధుమేహులకు మేలు చేస్తుందని న్యూట్రిషనిస్ట్ రూపాలి దత్తా చెబుతున్నారు. ఇక హెల్తీ పనీర్ సలాడ్, పనీర్ బేసన్ చీలా, బజ్రా పనీర్ పరాటా వంటివి డయాబెటిక్ ఫ్రెండ్లీ వంటకాలని న్యూట్రిషనిస్టులు సూచిస్తున్నారు.
Read More :
Apple Watch | బీపీ మానిటరింగ్, న్యూ డిజైన్‌తో ఆకట్టుకోనున్న యాపిల్ వాచ్ స్పెషల్ ఎడిషన్
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- diabetic
- Food
- health tips
- paneer
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

