అతి వ్యాయామం చేస్తే పిల్లలు పుట్టరా ?

ఏదైనా అతి చేయకూడదని పెద్దలు చెబుతుంటారు. ఇప్పుడా మాటని మరోసారి గుర్తు చేస్తున్నారు వైద్యులు. ముఖ్యంగా మహిళలు వ్యాయామం విషయంలో అతి చేయకూడదని హెచ్చరిస్తున్నారు. ఎందుకలా అంటే సంతాన లేమి సమస్యలకు అతి వ్యాయామం కూడా ఓ కారణమని డాక్లర్ల పరిశోధనలో తేలింది.
ఆరోగ్యం కోసం ప్రతీరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. అయితే ఈ మధ్యకాలంలో స్లిమ్ గా ఉండాలని, ఫిట్ గా కనిపించాలనే తాపత్రయం మహిళల్లో కూడా ఎక్కువైంది. అయితే సరైన ఆహారం తీసుకోకుండా శక్తికి మించి వ్యాయామం చేయడం వల్ల అనారోగ్యసమస్యలను ఎదుర్కొంటున్నారని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా మహిళా క్రీడాకారుల్లో తరచూ ప్రాక్చర్లు కావడం, గాయాలపాలవడం, అనారోగ్యం పాలవడానికి కారణం సరైన ఆహారం తీసుకోకపోవడమేనంటున్నారు.
తక్కువ తినడం వల్ల , ఎక్కువ వ్యాయామం వల్ల ముఖ్యమైన అవయవాలపై తీవ్ర ప్రభావం చూపుతోదంటున్నారు. ఫలితంగా ఎముకల్లో బలం తగ్గి త్వరగా ప్రాక్చర్లు అవుతున్నాయని చెబుతున్నారు. అలాగే బుతుక్రమం సరిగా ఉండటం లేదని తేల్చారు. పీరియడ్స్ ఆలస్యం రావడం లేకపోతే రెగ్యులర్ గా రాకపోవడం తదితరకారణాల వల్ల సంతానోత్పత్తిపై తీవ్ర ప్రభావాలు చూపుతున్నాయని డాక్టర్ల పరిశోధనలో తేలింది.
కాబట్టి మహిళలు వ్యాయామం విషయంలో అతి చేయకుండా ఉండటం మంచిదని సలహా ఇస్తున్నారు. అంతేకాదు పోషకాలున్న ఆహారాన్ని తీసుకోవడం మంచిదని సలహా ఇస్తున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. రైలింగ్‌ను ఢీకొట్టిన కారు, ఐదుగురికి గాయాలు
BJP MLA: బాణాసంచా పేల్చితే.. అనేక వ్యాధులు దూరం : బీజేపీ ఎమ్మెల్యే
Yadagirigutta | యాదగిరిగుట్టలో వైభవంగా స్వాతి నక్షత్ర వేడుకలు
AK 47 Collections | భారీ నష్టాల దిశగా వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’.. 10 రోజుల కలెక్షన్లు ఎంతంటే?
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. 4 రోజుల్లోనే రూ.500 కోట్లకు చేరువలో వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

