Health Tips | వేడి నీటితో స్నానం చేస్తున్నారా.. ఇది మీకోసమే!
Health Tips | చర్మం.. పైపొర మాత్రమే కాదు. అదొక ఇంద్రియం. హానికర సూక్ష్మజీవులు ఒంట్లోకి ప్రవేశించకుండా కాపాడే శత్రుదుర్భేద్యమైన కోట. చాలాసార్లు మనం చేసే తప్పులే ఆ కోటను బీటలువారుస్తాయి. అలాంటి పొరపాట్లలో కొన్ని..
Health Tips | చర్మం.. పైపొర మాత్రమే కాదు. అదొక ఇంద్రియం. హానికర సూక్ష్మజీవులు ఒంట్లోకి ప్రవేశించకుండా కాపాడే శత్రుదుర్భేద్యమైన కోట. చాలాసార్లు మనం చేసే తప్పులే ఆ కోటను బీటలువారుస్తాయి. అలాంటి పొరపాట్లలో కొన్ని..
- పొడిగా ఉన్న చర్మం మీద బ్లేడు పెట్టకూడదు. తగినంత తేమ అవసరం. పొడి చర్మంపై షేవ్ చేయడం వల్ల గాట్లు, దద్దుర్లు ఏర్పడే ప్రమాదం ఉంది.
- చాలామందికి వేడివేడి నీటితో స్నానం చేయడం అలవాటు. నిజానికి గోరువెచ్చని నీటినే వాడాలనేది వైద్యుల సూచన. వేడినీటి వల్ల చర్మం పొడిబారుతుంది. స్వేద రంధ్రాలు, జుట్టు కుదుళ్లు దెబ్బతింటాయి.
- చలికాలంలో, మరీ ముఖ్యంగా పొడిబారిన చర్మం ఉన్నప్పుడు మాయిశ్చరైజర్ వాడటం మంచిది. చర్మం దెబ్బతినకుండా కాపాడే గుణం దీనికి ఉంది.
- చాలా సందర్భాల్లో చర్మ సంబంధ ఉత్పత్తుల మీద ఉన్న ఎక్స్పైరీ డేట్‌ను ఎవరూ పట్టించుకోరు. గడువు తేదీ అయిపోయాక వాటివల్ల సమస్య రాదని అనుకోవడం సరికాదు. కొన్నిసార్లు చాలా ప్రమాదకరం!
- అవాంఛిత రోమాల్ని తొలగించుకునేందుకు, చర్మం మృదుత్వం కోసం సొంతంగా వాక్సింగ్, త్రెడింగ్ లాంటివి చేసుకుంటారు చాలామంది. ఆ ప్రయత్నాలు వికటించే ఆస్కారం ఉంది. సౌందర్య నిపుణుల సాయం తప్పనిసరి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

