Health Tips | ఎనర్జీ డ్రింక్స్ సురక్షితమా..హానికరమా..?
శక్తి కోసం కొందరు, క్రీడల్లో రాణించేందుకు మరికొందరు..జిమ్‌లో వర్కవుట్స్ కోసం ఇంకొందరు ఎనర్జీ డ్రింక్స్‌ను (Health Tips) ఉపయోగిస్తుంటారు.
న్యూఢిల్లీ : శక్తి కోసం కొందరు, క్రీడల్లో రాణించేందుకు మరికొందరు..జిమ్‌లో వర్కవుట్స్ కోసం ఇంకొందరు ఎనర్జీ డ్రింక్స్‌ను (Health Tips) ఉపయోగిస్తుంటారు. ఈ డ్రింక్స్ శరీరానికి చేసే మేలు కంటే వివిధ మార్గాల్లో హాని తలపెడతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ డ్రింక్స్‌లో వాడే స్వీటెనర్ శరీరంలో క్యాన్సర్ ఇతర వ్యాధులతో పోరాడే రోగ నిరోధక శక్తిని నీరుగారుస్తుందని పరిశోధకులు గుర్తించారు. పెద్దమొత్తంలో సుక్రోలోజ్ తీసుకుంటే ఎలుకలో తెల్లరక్తకణాల చురుకుతనాన్ని నిర్వీర్యం చేసినట్టు శాస్త్రవేత్తలు వెల్లడించారు.
కృత్రిమ స్వీటెనర్ సుక్రోలోజ్ చక్కెర కంటే 600 రెట్లు తీపిదనం కలిగిఉంటుందని ఇది శరీరంపై పలు ప్రతికూల ప్రభావాలు చూపుతుందని నేచర్ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం స్పష్టం చేసింది. ఎలుకల్లో అధిక డోస్‌ల సుక్రోలోజ్ ఇవ్వగా అవి టీ సెల్స్‌ను యాక్టివేట్ చేయడంలో తక్కువగా ప్రేరేపితమయ్యాయని పరిశోధకులు గుర్తించారు. ఆహారంలో సుక్రోలోజ్ హానికరమని నిపుణులు పేర్కొన్నారు.
Read More :
Health tips | వైట్ షుగర్ కంటే…
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

