మెదడు మరింత చురుగ్గా పనిచేయాలంటే.. అది మస్ట్!
శరీర శ్రమ కండరాల మీద మాత్రమే ఫలితం చూపదు. ఊపిరితిత్తుల్లోకి చేరే గాలి మీద, మెదడుకు అందే ప్రాణ వాయువు మీద, ఆలోచనల మీద... ఇలా అన్నింటిపైనా సానుకూలమైన ప్రభావాన్ని చూపిస్తుంది
శరీర శ్రమ కండరాల మీద మాత్రమే ఫలితం చూపదు. ఊపిరితిత్తుల్లోకి చేరే గాలి మీద, మెదడుకు అందే ప్రాణ వాయువు మీద, ఆలోచనల మీద… ఇలా అన్నింటిపైనా సానుకూలమైన ప్రభావాన్ని చూపిస్తుంది. వ్యాయామం చేసేవారి మానసిక ఆరోగ్యం కూడా గొప్పగా ఉండటానికి ఇదో కారణం. అయితే క్యాలిఫోర్నియా విశ్వవిద్యాలయం పరిశోధకులు ఈ విషయంలో మరో ప్రయోగం చేశారు. 50-74 ఏండ్ల వయసు మధ్య ఉన్న 90 మందిని ఎంచుకున్నారు. వాళ్ల జీవితంలో రోజువారీ శరీరశ్రమను గుర్తించే ట్రాకర్స్ అమర్చారు. ఆశ్చర్యంగా, శరీర శ్రమ ఎక్కువగా చేసిన రోజున… మెదడు మరింత చురుగ్గా పనిచేయడాన్ని గమనించారు. దీని వల్ల రెండు విషయాలు స్పష్టం అవుతున్నాయి. నడివయసులో కూడా మన విశ్లేషణా సామర్థ్యాన్ని చురుగ్గా ఉంచుకోవాలి అంటే, క్రియాశీలకంగా ఉండాలి. అలాగే శరీర శ్రమ వల్ల ఎప్పటికో ఫలితాలు రావడం కాదు… అప్పటికప్పుడు మేలు జరిగి తీరుతుంది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

