లైంగిక జీవితంపై ఆసక్తి పోయింది.. మునపటిలా ఎంజాయ్ చేయలేకపోతున్నా
ఓ వయసుకు చేరుకోగానే.. జీవితం రొటీన్‌గా మారిపోతుంది. అప్పటివరకూ అద్భుతంగా అనిపించిన అనుభూతులన్నీ సర్వసాధారణం అయిపోతాయి. దీంతో నిరాసక్తత మొదలవుతుంది. ఆరోగ్య సమస్యలు, జీవిత భాగస్వామిలో చురుకుదనం లోపించడం, కుటుంబ బాధ్యతలు.. ఆసక్తిని సన్నగిల్లేలా చేస్తాయి.
నిన్న మొన్నటి వరకూ నా లైంగిక జీవితం బాగానే ఉండేది. ఆ అనుభూతి కోసం అర్రులు చాచేదాన్ని. నా జీవిత భాగస్వామికి సంతృప్తిని ఇచ్చేదాన్ని. నేనూ భావప్రాప్తి పొందేదాన్ని. కానీ ఈ మధ్య కాలంలో నన్ను జడత్వం ఆవహించింది. మునుపటిలా ఎంజాయ్ చేయలేకపోతున్నాను. ఇదేమైనా అనారోగ్యమా? మానసిక సమస్యా?
- ఓ సోదరి
ఓ వయసుకు చేరుకోగానే.. జీవితం రొటీన్‌గా మారిపోతుంది. అప్పటివరకూ అద్భుతంగా అనిపించిన అనుభూతులన్నీ సర్వసాధారణం అయిపోతాయి. దీంతో నిరాసక్తత మొదలవుతుంది. ఆరోగ్య సమస్యలు, జీవిత భాగస్వామిలో చురుకుదనం లోపించడం, కుటుంబ బాధ్యతలు.. ఆసక్తిని సన్నగిల్లేలా చేస్తాయి. లూబ్రికేషన్ తగ్గిపోవడం వల్ల కూడా ఇలా జరగొచ్చు.
మెనోపాజ్ లక్షణమైనా కావచ్చు. కాబట్టి, ఒకసారి లైంగిక వైద్య నిపుణులను సంప్రదించండి. మీ వంతుగా.. రొటీన్ నుంచి బయటపడే ప్రయత్నమూ చేయండి. ఓ వారం రోజులు జీవితభాగస్వామితో కలిసి ఎక్కడికైనా వెళ్లిరండి. పడకగది అలంకరణ మార్చండి. ఇద్దరూ ఇష్టాయిష్టాల గురించి మనసు విప్పి మాట్లాడుకోండి. కొత్త భంగిమలు ప్రయత్నించండి. ఊబకాయ సమస్య ఉంటే.. బరువు తగ్గండి. లైంగిక జీవితాన్ని సరికొత్తగా తీర్చిదిద్దుకునేందుకు చేయగలిగినవన్నీ చేయండి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
Digital arrest | డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కి యువతి విలవిల.. రూ.2.5 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య..!
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

