Viral Video : పనీర్ టిక్కా అంటే పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ ఇష్టంగా తింటారు. ఈ టేస్టీ వెజిటేరియన్ డిష్ దేశ క్యూజిన్లో ప్రత్యేక స్ధానం సంపాదించుకుంది. పనీర్ టిక్కా టేస్టీగా ఉండటమే కాకుండా తయారుచేయడం కూడా చాలా సులభం కావడంతో మహిళలు ఏ సందర్భమైనా దీన్ని ఇట్టే చేసేస్తుంటారు.
ఇక ఇటీవల చెఫ్ నటాషా గాంధీ పింక్ పనీర్ టిక్కాను ఇంట్లో ఎలా తయారుచేసుకోవచ్చో వివరిస్తూ సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేయగా ఇప్పుడా క్లిప్ నెట్టింట తెగ వైరలవుతోంది. ఈ పనీర్ టిక్కా రెసిపీ అందంగా కనిపించడమే కాదు ఎంతో రుచికరంగా, అద్భుతమైన స్టార్టర్ డిష్‌గా ఆకట్టుకుంటుందని ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు.
Read More :