సోయా తింటే.. సో హ్యాపీ!
సోయా గింజల్ని తెలుగువాళ్లు తక్కువగానే తింటారు. కానీ వీటిలో పోషకాలు అపారం. ముఖ్యంగా శాకాహారులకు ఎంతో మేలుచేస్తాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్లను నియంత్రిస్తాయి. సోయా గింజల్లో ఉండే అసంతృప్త కొవ్వులు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. తద్వారా గుండె కవాటాల్లో కొవ్వు పేరుకుపోవడాన్ని నిరోధిస్తాయి. వీటిలోని లినోలెయిక్, లినోలెనిక్ యాసిడ్లు రక్తపోటు స్థిరంగా ఉండేలా చేస్తాయి. సోయాలో పీచు మోతాదూ ఎక్కువే. దీంతో జీర్ణవ్యవస్థ సజావుగా పనిచేస్తుంది.

వీటిలోని కాపర్, ఐరన్ ఎర్ర రక్తకణాల తయారీలో కీలకపాత్ర పోషిస్తాయి. అందుకే సోయా తినడం ద్వారా రక్తహీనతను నివారించవచ్చు. చిక్కుడు జాతికి చెందిన సోయా గింజల్లో విటమిన్- బి2, కెతోపాటు క్యాల్షియం, కాపర్, సెలీనియం, మెగ్నీషియం, జింక్‌లాంటి మినరల్స్ ఎముకల పెరుగుదలకు ఉపయోగపడతాయి. అంతేకాదు, ప్రమాదాల నుంచి ఎముకలు త్వరగా కోలుకోవడానికి సహకరిస్తాయి. వీటిని తినడం వల్ల ఆస్టియోపొరోసిస్‌లాంటి వ్యాధుల్ని అరికట్టవచ్చు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?