ఇలాచీలు.. ఏలకులు… పేరు ఏదైనా అందరికీ సుపరిచతమే. దీన్ని సువాసనకోసం ఎక్కువగా సుగంధ ద్రవ్యాల్లోనూ, స్వీట్లలోనూ, వంటకాల్లోనూ వాడుతుంటారు. కొందరు నోటి దుర్వాసన రాకుండా తింటుంటారు. ఇంతేనా… ఇలాచీ వల్ల ఇంకా ఏమైనా ప్రయోజనాలున్నాయా?.. కొందరు జేబులో డబ్బులున్నా లేకపోయినా ఇలాచీలు మాత్రం ఉంటాయి. ఇంతకీ ఇలాచీలో ఏముంది?.. దీనివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటీ?.. తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే..