Health Tips | గుప్పెడు గింజలతో నిత్య యవ్వనం సొంతం..!
వయసు మీదపడటం ఎవరికైనా ఇబ్బందికరమే అయినా జీవితంలో అది అనివార్యం. అయితే శరీరం, మనసును ఉల్లాసంగా, ఉత్తేజంగా ఉంచుకోగలిగితే ఏ వయసులోనైనా చలాకీగా ఉండటం సాధ్యమేనని నిపుణులు చెబుతున్నారు.
న్యూఢిల్లీ : వయసు మీదపడటం ఎవరికైనా ఇబ్బందికరమే అయినా జీవితంలో అది అనివార్యం. అయితే శరీరం, మనసును ఉల్లాసంగా, ఉత్తేజంగా ఉంచుకోగలిగితే ఏ వయసులోనైనా చలాకీగా ఉండటం సాధ్యమేనని నిపుణులు చెబుతున్నారు. నిత్య వ్యాయామం, పోషకాహారంతో వృద్ధాప్యం తొందరగా దరిచేరదు. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండే అవిసె గింజలతో యవ్వనోత్సాహం సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
అవిసె గింజల్లో ఉండే పోషకాలు దీర్ఘాయువును ప్రసాదిస్తాయని అంటున్నారు. రోజుకు ఒకటి రెండు స్పూన్ల అవిసె గింజల పొడిని సలాడ్స్, ఓట్స్‌లో వేసుకుని ఆహారంలో భాగం చేసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి. అవిసె గింజలు జీర్ణశక్తిని పెంపొందించడంతో పాటు పోషకాలను శరీరం బాగా గ్రహించగలిగేలా చేస్తాయి. అవిసె గింజలతో మనకు చేకూరే ప్రయోజనాలు చూద్దాం..
స్ధూలకాయం, మధుమేహ ముప్పు నివారణ
ఇన్ఫ్లమేషన్కు చెక్
క్యాన్సర్, కిడ్నీ వ్యాధుల ముప్పు నుంచి రక్షణ
గుండెపోటు, స్ట్రోక్ ముప్పుల నుంచి రక్షణ
అల్జీమర్స్, డిమెన్షియాలకు చెక్
కండరాల బలోపేతం
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- experts
- flax seeds
- Health news
RELATED ARTICLES
తాజా వార్తలు
మహేశ్ కుమార్ గౌడ్, పొంగులేటి, గడ్డం వంశీకృష్ణకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Abhilasha Godishala | రాజకీయ దురుద్దేశంతో ‘వెలుగు’ దినపత్రిక కథనం : బీఆర్ఎస్ ఎన్నారై కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల
France Riots: పారిస్‌లో 350 మందికిపైగా అరెస్టు.. అల్లర్లను నియంత్రించలేకపోయామన్న మంత్రి
Golden Chariot | స్వర్ణరథంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా ఊరేగిన మలయప్పస్వామి
Bomb Threat | విమానానికి బాంబు బెదిరింపు.. సోఫియాలో అత్యవసర ల్యాండింగ్..!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

